Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kiara Advani: కియారా గ్రీన్ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదేనా?

Kiara Advani: కియారా గ్రీన్ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదేనా?

  • June 14, 2022 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: కియారా గ్రీన్ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చరణ్ అభిమానులకు సైతం నచ్చలేదు. అయితే చరణ్ కియారా అద్వానీ కాంబినేషన్ లో మరో సినిమా శంకర్ డైరెక్షన్ లో ఫిక్స్ అయింది. వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత కియారా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు.

అయితే శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కియారా అద్వానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక మరో కారణం ఉందని సమాచారం అందుతోంది. శంకర్ సినిమాలో గ్లామర్ గా కనిపించడంతో పాటు ఈ సినిమా ద్వారా నటిగా కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉండటంతో కియారా ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిన వెంటనే ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం కియారా అద్వానీ వరుసగా బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

సౌత్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిన కియారా అద్వానీ చరణ్ తో ఉన్న స్నేహం వల్ల కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. భూల్ భూలయ్యా2 సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కియారా అద్వానీకి ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. కియారా అద్వానీ హిందీలో నటిస్తున్న పలు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. కియారా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శంకర్ సినిమాతో కియారా అద్వానీ మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని బోగట్టా. రామ్ చరణ్ పాత్రకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఏకంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం గమనార్హం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani
  • #RC15

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

23 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

24 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 day ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

19 hours ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version