Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Venkatesh, Mahesh Babu: 9 ఏళ్ళ తర్వాత వెంకటేష్, మహేష్ ల పేర్లు బయటపడ్డాయట..!

Venkatesh, Mahesh Babu: 9 ఏళ్ళ తర్వాత వెంకటేష్, మహేష్ ల పేర్లు బయటపడ్డాయట..!

  • June 29, 2021 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Mahesh Babu: 9 ఏళ్ళ తర్వాత వెంకటేష్, మహేష్ ల పేర్లు బయటపడ్డాయట..!

వెంకటేష్, మహేష్ బాబు.. కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో దీనికి సెపరేట్ ట్రెండ్ ఉందని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి ప్రేరేపణ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

2013వ సంవత్సరం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో హీరోల పాత్రలకు పేర్లు ఉండవు. సినిమాలో వీళ్ళని పెద్దోడు, చిన్నోడు అనే పిలుస్తుంటారు. వెంకటేష్ పాత్రని పెద్దోడు అని .. అతని తమ్ముడు మహేష్ పాత్రని చిన్నోడు అని పిలుస్తుంటారు. నిజంగానే అన్నదమ్ములా? అని డౌట్ వచ్చే అంత సహజంగా నటించి ఆ పాత్రలకి జీవం పోశారు వెంకీ, మహేష్ లు..! అయితే వీళ్ళ పాత్రలకు పేర్లు కూడా ఉన్నట్టు తాజాగా బయటపడింది.

ఈ విషయాన్ని నిర్దారించింది మన నెటిజన్లే..! వాళ్ళు సేకరించిన సమాచారాన్ని బట్టి.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో వెంకటేష్ పేరు మల్లికార్జున రావు.. మహేష్ బాబు పేరు సీతారామ రాజు అని తేలింది. ఇది నిజమో కాదో తెలీదు.. కానీ స్క్రీన్ షాట్స్ తో సహా ఈ విషయాన్ని ప్రూవ్ చేశారు మన నెటిజన్లు. యూట్యూబ్ లో ‘సీతమ్మ వాకిట్లో.. ‘ చిత్రం డిస్క్రిప్షన్ బాక్స్ లో వీళ్ళ పేర్లు ఉన్నట్టు స్పష్టమవుతుంది. తర్వాత పబ్లిషింగ్ టీం వాటిని డిలీట్ చేసేసారు అనుకుంట.. ఇప్పుడైతే కనిపించడం లేదు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #mahesh
  • #Mahesh Babu
  • #Seethamma Vakitlo Sirimalle Chettu
  • #Srikanth Addala

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

46 mins ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

2 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

3 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version