Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Ram, Sharwanand: రామ్, శర్వానంద్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే..?

Ram, Sharwanand: రామ్, శర్వానంద్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే..?

  • May 22, 2021 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram, Sharwanand: రామ్, శర్వానంద్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలుగా రామ్, శర్వానంద్ మంచి పేరును, గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్, రెడ్ విజయాలతో జోరుమీదున్న రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటయ్యారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో, అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు.

అయితే రామ్, శర్వానంద్ బంధువులనే సంగతి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. రామ్, శర్వానంద్ వరుసకు బావబావమరిది అవుతారు. రామ్ అక్క మధుస్మితను శర్వానంద్ సోదరుడు కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. ఆ విధంగా ఈ ఇద్దరు హీరోలకు ఫ్యామిలీ రిలేషన్ షిప్స్ ఉన్నాయి. రామ్ శర్వానంద్ లాగా ఇండస్ట్రీలో బావబావమరిది అయ్యే హీరోలు చాలామందే ఉన్నారు.రామ్, శర్వానంద్ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని మాస్ కథలను ఎక్కువగా ఎంచుకుంటుంటే శర్వానంద్ మాత్రం క్లాస్ కథలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు.

భవిష్యత్తులో ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తారేమో చూడాల్సి ఉంది. తెలుగులో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతున్న నేపథ్యంలో రామ్, శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది రామ్ నటించిన రెడ్, శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలు రిలీజయ్యాయి. రెడ్ కలెక్షన్లపరంగా హిట్ గా నిలిస్తే శ్రీకారం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లపరంగా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram Pothineni
  • #Hero Sharwanand
  • #Ram Pothineni
  • #sharwanand

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

4 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

5 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

6 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

23 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

21 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

22 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

22 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version