Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: ఆ ఒక్క కండీషన్ వల్లే చిరంజీవి, బాలయ్య పూరీకి ఛాన్స్ ఇవ్వలేదా?

Puri Jagannadh: ఆ ఒక్క కండీషన్ వల్లే చిరంజీవి, బాలయ్య పూరీకి ఛాన్స్ ఇవ్వలేదా?

  • May 15, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ఆ ఒక్క కండీషన్ వల్లే చిరంజీవి, బాలయ్య పూరీకి ఛాన్స్ ఇవ్వలేదా?

పూరీ జగన్నాథ్ గత సినిమా లైగర్ అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి ఖర్చు చేయడం ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే పూరీ రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఒక సినిమా ఫిక్స్ అయింది. కొన్నిరోజుల క్రితం చిరంజీవి, బాలయ్య పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ విధంగా జరగలేదు.

పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాను పూరీ కనెక్స్ట్స్ బ్యానర్ పైనే తెరకెక్కించాలని భావిస్తున్నానని చెప్పడంతో చిరంజీవి, బాలయ్య రిస్క్ తీసుకోవాలని భావించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లైగర్ సినిమా ఎగ్జిబిటర్లు ఈ సినిమా నష్టాలను భర్తీ చేయాలని ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక భారీ బడ్జెట్ సినిమాకు నష్టాలు వస్తే ఎగ్జిబిటర్లు రోడ్డెక్కడం ఈ మధ్య కాలంలో లైగర్ విషయంలోనే జరిగింది.

పూరీ కనెక్ట్స్ బ్యానర్ పేరును డ్యామేజ్ చేసేలా లైగర్ సినిమా రిజల్ట్ ను సొంతం చేసుకుంది. రామ్ ఇచ్చిన అవకాశాన్ని పూరీ జగన్నాథ్ సద్వినియోగం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామ్ బోయపాటి కాంబో మూవీ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 2024 సంవత్సరంలో మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

Lunch in Balakrishna's house, will Chiranjeevi attend for it1

పూరీ జగన్నాథ్ టాలెంటెడ్ డైరెక్టర్ అని కథ, కథనం విషయంలో పూరీ జగన్నాథ్ చేస్తున్న పొరపాట్ల వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ఇకపై కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఇతర రైటర్ల కథలతో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

3 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

4 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

5 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

24 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

9 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version