Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ఫస్ట్ మూవీని ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా?

Prabhas: ప్రభాస్ ఫస్ట్ మూవీని ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా?

  • February 28, 2023 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఫస్ట్ మూవీని ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడా?

ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఒక ఇంటర్వ్యూలో జయంత్.సి.పరాన్జీ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రభాస్ ఫోటోలను చూసిన వెంటనే స్టార్ హీరో మెటీరియల్ అనుకున్నానని ఆయన తెలిపారు. ఒక హోటల్ లో ప్రభాస్ ను కలిశానని జయంత్ అన్నారు. ప్రభాస్ ను కలిసిన సమయంలో ప్రభాస్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం కలిగిందని ఆయన వెల్లడించారు.

ఆ సమయంలో ప్రభాస్ నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదని కొంత సమయం కావాలని కోరాడని జయంత్ పేర్కొన్నారు. నీకు శిక్షణ అవసరం లేదని చెప్పి ఈశ్వర్ లైన్ చెప్పగా ప్రభాస్ వెంటనే కథలో దూకేశాడని జయంత్ వెల్లడించడం గమనార్హం. ఈశ్వర్ లోని హీరో పాత్రకు సినీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరో ఫోటోలను పరిశీలించానని ఆయన తెలిపారు. ఆ హీరో ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడని చెప్పిన జయంత్ ఆ హీరో పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

మహేష్, తారక్, బన్నీలలో ఎవరో ఒకరి పేరును జయంత్ పరిశీలించి ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నారు. ఈశ్వర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. ఈశ్వర్ సినిమా ప్రభాస్ అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Eeswar Movie, Prabhas

ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలో స్పిరిట్ మూవీ షూట్ మొదలుకానుంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ ను రేంజ్ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Jayanth C. Paranjee
  • #Eswar Movie
  • #Prabhas

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

21 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

23 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

27 mins ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

1 hour ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

19 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

20 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version