Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » తరుణ్ – ఆర్తి అగర్వాల్ విషయం తెలిసిన తర్వాత పేరెంట్స్ రియాక్షన్ ఏంటంటే..!

తరుణ్ – ఆర్తి అగర్వాల్ విషయం తెలిసిన తర్వాత పేరెంట్స్ రియాక్షన్ ఏంటంటే..!

  • March 15, 2023 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తరుణ్ – ఆర్తి అగర్వాల్ విషయం తెలిసిన తర్వాత పేరెంట్స్ రియాక్షన్ ఏంటంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్, రూమర్స్, గాసిప్స్ అనేవి కామనే అయినా నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందాన అసలు విషయం ఏమీ లేనిదే పుకార్లనేవి పుట్టుకురావు కదా అంటుంటారు.. హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇలా కుచ్ హోతా హై పేరుతో రిలేషన్ మెయింటెన్ చేసిన వాళ్లూ ఉన్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటే రూమర్లకు శుభం కార్డ్ పడినట్టే కానీ సమ్ థింగ్ సమ్ థింగ్ అనే న్యూస్ మాత్రం మామూలుగా వైరల్ అవదసలు..

ఇప్పటిలానే అప్పట్లో మీడియా ఇంత స్పీడ్‌గా, సోషల్ మీడియా యమా స్పీడ్‌గా లేదు కాబట్టి సరిపోయింది కానీ.. ఉండుంటే ఎలా ఉండేదో ఊహించుకోవడమే కష్టం.. స్టార్ హీరో, హీరోయిన్ల మొదలుకుని ఎంతోమంది నటీనటుల పేర్లు గతంలో వినిపించేవి.. అయితే యంగ్ హీర్ తరుణ్ – ఆర్తి అగర్వాల మేటర్ మాత్రం చానాళ్ల పాటు ఇండస్ట్రీలో వినిపించింది.. కో స్టార్స్‌గా పరిచయం, ప్రేమ, రిలేషన్ షిప్ వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది వీరి వ్యవహారం..

తరుణ్ – ఆర్తి అగర్వాల్ ఫస్ట్ టైం ‘నువ్వు లేక నేను లేను’ మూవీలో కలిసి నటించారు.. అప్పుడు స్టార్ట్ అయింది మేటర్.. తర్వాత ‘సోగ్గాడు’ చేశారు.. అయితే ఆర్తి విషయం అడిగినప్పుడల్లా.. తనకు జూనియర్ ఎన్టీఆర్, శ్రియ, ఉదయ్ కిరణ్, ఆర్తి మంచి ఫ్రెండ్స్ అని చెప్పేవాడు.. వీళ్లిద్దరి మధ్య సీక్రెట్ లవ్ నడుస్తుందనే విషయాన్ని ఆర్తి పేరేంట్స్ ఖండించగా.. తరుణ్ తల్లిదండ్రులు అభ్యంతర పెట్టలేదు.. అలాగే ఆర్తిని కొద్ది రోజులు అమెరికాలో పెట్టి ఇవన్నీ మానుకోవాలని బ్రెయిన్ వాష్ చేశారని వార్తలు వచ్చాయి..

తరుణ్ – ఆర్తి ఇద్దరూ కలిసి ఓ హోటల్‌లో నుండి బయటకు వస్తూ మీడియా కంట పడడంతో.. ఇన్నాళ్లూ రహస్యంగా కొనసాగించిన రిలేషన్‌ని కావాలనే ఓపెన్ చేశాడా అనే సందేహం కూడా వచ్చింది.. వీళ్లు ఇంట్లో తెలిసే వచ్చారా.. లేదా అంటూ కూడా ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి.. 2007లో పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని 2009లో విడిపోయిన ఆర్తి.. 2015లో లైపో సెక్షన్ కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల చిన్న వయసులోనే మరణించింది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Actress Aarthi Agarwal
  • #Tarun
  • #Tarun kumar

Also Read

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

related news

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

trending news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

14 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

19 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

22 hours ago

latest news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

17 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

18 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

19 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version