Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ ఆ సినిమా చేసి ఉంటే కెరీర్ క్లోజ్ అయ్యేది!

Mahesh Babu: మహేష్ ఆ సినిమా చేసి ఉంటే కెరీర్ క్లోజ్ అయ్యేది!

  • August 14, 2023 / 06:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ ఆ సినిమా చేసి ఉంటే కెరీర్ క్లోజ్ అయ్యేది!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ని మించిన స్క్రిప్ట్ సెలక్షన్ స్కిల్స్ ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరని విశ్లేషకులు అంటూ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ఆయన సినిమాలే సమాధానం చెప్తాయి. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా మహేష్ బాబు ప్రయోగాలు చెయ్యడం లో ఏనాడు కూడా వెనకడుగు వెయ్యలేదు. అందుకే ఆయన సినిమాలు కొన్ని కారణాల వల్ల ఫ్లాప్ అయినా కూడా టీవీ టెలికాస్ట్ అప్పుడు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటాయి. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కూడా మహేష్ కి స్టోరీ నచ్చకపోతే చెయ్యదు.

గతం లో సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూడా మహేష్ కి ఒక స్టోరీ వినిపిస్తే ఆయన రీమేక్ సబ్జెక్టు అని ఒప్పుకోలేదు. అలా ఆయన రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ లిస్ట్ చాలానే ఉంది. అయితే మహేష్ బాబు ఒక ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడు. ఒకప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా కొనసాగి, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల వల్ల మతి స్థిమితం లేని వాడిలాగా ప్రవర్తిస్తున్న రామ్ గోపాల్ వర్మ, మహేష్ బాబు తో ‘బిజినెస్ మేన్’ చిత్రం తర్వాత ఒక సినిమా చెయ్యాలి అనుకున్నాడట.

ఆ సినిమా మరేదో కాదు, నాగార్జున తో చేసిన ‘ఆఫీసర్’ సబ్జెక్టు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ మహేష్ బాబు కోసమే రాసుకున్నాడు అట. అప్పట్లో ‘బిజినెస్ మేన్ ‘ తర్వాత చేద్దాం అనుకున్నాడట , మహేష్ కి స్టోరీ లైన్ వినిపించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం లేండి సార్, ప్రస్తుతానికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అని తప్పించుకున్నాడట.

పాపం ఆ సబ్జెక్టు కొన్ని సంవత్సరాల తర్వాత అక్కినేని నాగార్జున చేసి డిజాస్టర్ ఫ్లాప్ అందుకున్నాడు. అప్పటి వరకు అగ్రశ్రేణి కథానాయకులలో ఒకడిగా కొనసాగిన నాగార్జున ఈ సినిమా తో కెరీర్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఈ చిత్రం సున్నా షేర్ ని సొంతం చేసుకుంది. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ కూడా ఇలాగే అయ్యేదేమో!

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

3 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

20 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

20 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

21 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version