Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా జగపతి బాబు అమెరికన్ ను ఎందుకు అల్లుడిగా చేసుకున్నారు?

Jagapathi Babu: కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా జగపతి బాబు అమెరికన్ ను ఎందుకు అల్లుడిగా చేసుకున్నారు?

  • January 9, 2023 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా  జగపతి బాబు అమెరికన్ ను ఎందుకు అల్లుడిగా చేసుకున్నారు?

మ్యాన్లీ హీరో జగపతి బాబు.. ఒకప్పుడు ఈయన కూడా స్టార్ హీరోగా రాణించారు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ గా చిన్నబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ ఈయన మొదట అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అయితే కుటుంబ కథా చిత్రాల్లో హీరోగా నటించి ఈయన ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అటు తర్వాత కూడా ఆయనకు అలాంటి కథలే వచ్చాయి. శోభన్ బాబు తర్వాత జగపతి బాబు అనే రేంజ్ కు ఎదిగాడు.

అయితే జగపతి బాబులో ఉన్న మరో కోణాన్ని ‘గాయం’ చిత్రంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ బయటకు తీశాడు. ఆ మూవీ కూడా సక్సెస్ అవ్వడంతో యాక్షన్ కథలకు కూడా జగపతి సరిపోతాడు అని ప్రూవ్ అయ్యింది. 2007 వరకు హీరోగా రాణించిన జగపతి బాబు.. అటు తర్వాత కొత్త హీరోలతో పోటీ పడలేకపోయారు. ఈయన వ్యసనాల కారణంగా కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారు. మరోపక్క సినిమాల్లో అవకాశాలు కూడా కరువయ్యాయి. అలాంటి టైములో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా.. జగపతి బాబు పెద్ద కుమార్తె ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికాకి చెందిన చాక్ బూవెన్ అనే వ్యక్తితో జగపతి బాబు పెద్ద కుమార్తె మేఘన పెళ్లైంది. జగపతి బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పైగా ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు ఉంది. ఆయన ఉ అంటే చాలా గొప్ప కుటుంబంలో నుండి అల్లుడిని తెచ్చుకోగలరు. పైగా ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తారు. ముక్కుసూటి మనిషి కూడా..!

ఈ క్రమంలో జగపతి బాబు ఓ విదేశీయుడిని అల్లుడిని చేసుకోవడాన్ని అప్పట్లో ఆయన బంధువులు కూడా వ్యతిరేకించారు. అయితే తన కూతురు తన ప్రేమ గురించి చెప్పగానే.. ఇప్పుడు కాదు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇలాగే కలిసుంటాం అని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారట జగపతి బాబు. అందుకు ఆయన కూతురు మేఘన కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పిందట. అందుకే ఎవరేమనుకున్నా తన కూతురి సంతోషమే తనకు ముఖ్యమని భావించి జగపతి బాబు అమెరికన్ ను అల్లుడిగా చేసుకున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #jagapathi babu
  • #Meghana

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

23 mins ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

2 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

2 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

17 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

18 hours ago

latest news

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

42 mins ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

2 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

3 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

4 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version