Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Priyamani: యమదొంగ సినిమా చేయడానికి ఒకే ఒక్క కారణం: ప్రియమణి

Jr NTR, Priyamani: యమదొంగ సినిమా చేయడానికి ఒకే ఒక్క కారణం: ప్రియమణి

  • February 2, 2022 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Priyamani: యమదొంగ సినిమా చేయడానికి ఒకే ఒక్క కారణం: ప్రియమణి

ఒకప్పుడు క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రియమణి చాలా తక్కువ కాలంలోనే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కెరీర్ మొదట్లో అమ్మడు సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరి హీరోలతో సినిమాలు చేసింది. ఒకవైపు జగపతిబాబు వంటి హీరోతో వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్, నాగార్జున వంటి వారితో కూడా సినిమాలు చేసింది. అయితే ప్రియమణి ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీ కెరీర్ లో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి.

ఇక అందులో యమదొంగ సినిమా ఒకటి. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ మూడవ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఒక సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుంటూ ఆ సినిమా చేసేందుకు గల అసలు కారణాన్ని తెలియజేసింది. యమదొంగ ఆఫర్ వస్తే సాధారణంగా అందరూ కూడా రాజమౌళి దర్శకుడు కాబట్టి పెద్దగా ఆలోచించకుండా ఒప్పుకుంటారు.

కానీ ఆ సినిమాలో కేవలం ఎన్టీఆర్ హీరో అనే కారణం చేతనే సినిమా చేసేందుకు ఒప్పుకుందట. ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ అనే తనకు చాలా ఇష్టమని అలాంటి టాలెంటెట్ యాక్టర్ తో నటించడానికి మరొక కారణం వెతుక్కోవాల్సిన పని ఉండదని అందుకే యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడి వల్లనే చేసినట్లుగా ప్రియమణి తెలియజేసింది. ఎన్టీఆర్ అంటే ఇప్పటికి కూడా తన ఆల్ టైమ్ ఫెవరెట్ హీరో అని తెలియజేసింది.

ఇక యమదొంగ సినిమా కూడా తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచినట్లుగా గుర్తు చేసుకుంది. కానీ ఆ సినిమా సక్సెస్ ను ప్రియమణి ఎక్కువ కాలం కాంటిన్యూగా కొనసాగించలేకపోయింది. ఇక ప్రస్తుతం ప్రియమణి తన వయసుకు తగ్గట్టుగా డిఫరెంట్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తిని చూపిస్తుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Priyamani
  • #Jr Ntr
  • #Priyamani
  • #Rajamouli
  • #Yama Donga

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

16 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

34 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

24 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version