Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇద్ధరి బయోపిక్ లు ముఖ్యమంత్రులవ్వడంతో ముగుస్తాయట!

ఇద్ధరి బయోపిక్ లు ముఖ్యమంత్రులవ్వడంతో ముగుస్తాయట!

  • August 4, 2018 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్ధరి బయోపిక్ లు ముఖ్యమంత్రులవ్వడంతో ముగుస్తాయట!

“బయోపిక్”ల హవా నడవడం కాదు పరిగెడుతున్న తరుణమిది. జనాలకి ఈ ప్రేమకథలు, మాస్ సినిమాలు బోర్ కొట్టేయడంతో వారికి తెలిసినవారి జీవితాలను తెరపై చూడడానికి సుముఖత చూపుతున్నారు. దాంతో పొలిటీకల్, స్పోర్ట్స్, సినిమా ఇలా అన్నీ ప్రముఖ రంగాల నుంచి ప్రముఖుల జీవితాలను, చరిత్రలో ప్రముఖంగా పేర్కొన్న సంఘటనలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. వాటిలో కొన్ని కోట్లు గడిస్తుంటే.. కొన్ని మాత్రం బోల్తా కొడుతున్నాయి. అయితే.. ఈమధ్యకాలంలో బాగా హైప్ వచ్చిన బయోపిక్స్ రెండున్నాయి. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎన్టీఆర్” ఒకటి కాగా, జనం మెచ్చిన నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న “యాత్ర”. ఈ రెండు చిత్రాల్లో కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఎన్టీఆర్, వైయస్సార్ లు ఇద్దరూ తమ పార్టీలను స్వయంగా బలోపేతం చేసి, ముఖ్యమంత్రులుగా రెండు పర్యాయాలు గెలిచినవారే.

ఇప్పుడు ఈ ఇద్దరి జీవితాల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రాలకూ ఒకే విధమైన ఎండింగ్ రాసుకొన్నారట సదరు చిత్రాల దర్శకులు. రెండు సినిమాలూ వాళ్ళు ముఖ్యమంత్రులుగా గెలవడంతో ముగుస్తాయని వినికిడి. నిజానికి.. ఎన్టీఆర్, వైయస్సార్ ల జీవితాల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకొంది వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యాకే.. అప్పటివరకూ వారి జీవితాలు సాదాసీదాగా సాగితే.. ముఖ్యమంత్రులు అయ్యాక రసవత్తరమయ్యాయి. అలాంటిది రెండు బయోపిక్స్ లోనూ ముఖ్యమంత్రి అయ్యాక ఏం జరిగింది అనేది చూపకపోవడం అనేది నిరాశకు గురి చేస్తోంది. లేనిపోని కాంట్రవర్సీలు ఎందుకు అనుకోని అలా వదిలేస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తర్వాత ఎలాగూ తెలుస్తుందనుకోండి. చూద్దాం మరి ఏమవుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #mammootty
  • #NBK
  • #NTR biopic
  • #Vidya Balan

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 days ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago

latest news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

15 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

16 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

17 hours ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

18 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version