Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ramya Krishna: చివరికి ఆ పని చేయడానికి ఒప్పుకున్న రమ్యకృష్ణ అసలు జరిగింది?

Ramya Krishna: చివరికి ఆ పని చేయడానికి ఒప్పుకున్న రమ్యకృష్ణ అసలు జరిగింది?

  • May 24, 2023 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramya Krishna: చివరికి ఆ పని చేయడానికి ఒప్పుకున్న రమ్యకృష్ణ అసలు జరిగింది?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు మాత్రమే తమదైన ముద్రను వేసుకుని.. సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్లుగా హవాను చూపించారు. అందులో రమ్యకృష్ణ ఒకరు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంటరైన ఆమె.. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు కూడా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్నారు. ఇక, ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోన్నారు.

నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగింది. ఇక రమ్యకృష్ణ ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్‌లో నటించింది. అలాగే ఈ సినిమాతో పాటు రంగమార్తండలోను కీలకపాత్రలో కనిపించింది. గ్లామర్ చిత్రాల్లో నటిస్తూ మరో పక్కన కమర్షియల్ చిత్రాలు చేసిన రమ్యకృష్ణ పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు.

డివోషనల్ క్యారెక్టర్స్ చేశారు. చివరకు వేశ్యగా కూడా నటించారు. నరసింహ మూవీలో నీలాంబరి, బాహుబలి సిరీస్లో శివగామి పాత్రలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఇలాంటి గొప్ప పాత్రలు ఆమె అనేకం చేశారు. కాగా రమ్యకృష్ణ బోల్డ్ రోల్స్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద స్కిన్ షోకి కూడా వెనుకాడలేదు. పాత్రలు డిమాండ్ చేస్తే ఆమె సాహసాలు చేసేందుకు వెనుకాడలేదు. ఇక రమ్యకృష్ణ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది మాత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలతోనే.

అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో (Ramya Krishna) రమ్యకృష్ణ తన హాట్ హాట్ అందాలతో అప్పట్లో కుర్రకారును ఫిదా చేసింది.అయితే ఈ హీరోయిన్ ని గతంలో రాఘవేంద్రరావు బికినీ వేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. రమ్యకృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆమెను బతిమాలి బామాలి బుజ్జగిస్తూ ఎన్నో రకాల పనులు చేసి ఎట్టకేలకు ఆమెతో బికినీ వేయించడానికి ఒప్పించారట. రమ్యకృష్ణ అందాలను చూపించడానికి రాఘవేంద్ర రావు అంత కష్టపడ్డార అని కామెంట్స్ చేస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Director K Raghavendra Rao
  • #K Raghavendra Rao
  • #Ramya krishnan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

2 days ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version