Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ‘ది వారియర్’ ట్రైలర్.. యాక్షన్ సీన్స్ అదుర్స్!

‘ది వారియర్’ ట్రైలర్.. యాక్షన్ సీన్స్ అదుర్స్!

  • July 1, 2022 / 09:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ది వారియర్’ ట్రైలర్.. యాక్షన్ సీన్స్ అదుర్స్!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ ఆడియన్స్ ను అలరించిన రామ్ పోతినేని ఆ తర్వాత ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఇప్పుడు మరో మాస్ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించడానికి రెడీ అవుతున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి రూపొందిస్తోన్న ‘ది వారియర్’ సినిమాలో నటిస్తున్నాడు రామ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్ విడుదలయ్యాయి.

తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ట్రైలర్ యాక్షన్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా కర్నూల్ వెళ్లిన సత్య.. అక్కడ విలన్ గురుతో చేసే పోరాటమే ఈ సినిమా. ఇక ట్రైలర్ లో డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి. రొటీన్ గానే ఉన్నప్పటికీ.. విజువల్స్ టెరిఫిక్ గా ఉండడంతో ట్రైలర్ ఆకట్టుకుంది.

విలన్ పాత్రలో ఆది పినిశెట్టి లుక్, పెర్ఫార్మన్స్ మాములుగా లేవు. హీరో, విలన్ ‘నువ్వా నేనా’ అన్నట్లు ఢీ కొట్టే సన్నివేశాలు బాగున్నాయి. మొత్తం ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రామ్ రెండు గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం. అందులో ఒకటి పోలీస్ రోల్ అని తెలుస్తోంది. రెండో గెటప్ ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

జూలై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #DSP
  • #Krithi Shetty
  • #Lingusamy
  • #Ram Pothineni

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

39 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version