Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OTT: ఓటీటీలో ఆ 5సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..!

OTT: ఓటీటీలో ఆ 5సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..!

  • September 6, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఓటీటీలో ఆ 5సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..!

ఒకప్పుడు థియేటర్‌లో విడుదలైన సినిమా టీవీలో ప్రసారం కావాలంటే నెలలు పట్టేది. ఓటీటీ వేదికల హవా కొనసాగుతున్న నేడు ఎంత పెద్ద సినిమా అయినా ఐదారు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిపోతోంది. ఫ్లాప్‌ అయిన అగ్ర హీరోల సినిమాలైతే మూడు వారాల్లోపే వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఈ ఏడాది థియేటర్‌లో విడుదలైనా ఇప్పటివరకూ ఓటీటీలోకి రాని సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటి? చూద్దం.

‘జర హట్కే జర బచ్కే’ వచ్చేనా?

విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’ లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. జియో సినిమా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఎప్పుడెప్పుడు ‘జరా హట్కే..’ వస్తుందా? చూద్దామని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ఏజెంట్‌’

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అఖిల్‌ ‘ఏజెంట్‌’ ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సోనీలివ్‌ దక్కించుకోగా, విడుదల స్ట్రీమింగ్‌ తేది ప్రకటించి మరీ వెనక్కి తగ్గారు. ఇప్పటివరకూ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు.

‘ది కేరళ స్టోరీ’

అదాశర్మ కథానాయికగా దర్శకుడు సుదీప్తోసేన్‌ రూపొందిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. తమ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఓటీటీ సంస్థ ఆసక్తి చూపడం లేదని దర్శకుడే స్వయంగా ప్రకటించారు. అయితే, జీ5 స్ట్రీమింగ్ రైట్స్‌ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చినా, ఇప్పటివరకూ స్ట్రీమింగ్‌పై ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

‘రామబాణం’

శ్రీవాస్‌ దర్శకత్వంలో గోపిచంద్‌, డింపుల్‌ హయాతీ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ డ్రామా ‘రామబాణం’. ఈ ఏడాది మే 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా, ఇప్పటివరకూ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం గమనార్హం. ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను కూడా సోనీలివ్‌ దక్కించుకున్నా, ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా వెలువరించలేదు.

జ్విగాటో

స్టాండప్‌ కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కపిల్‌ శర్మ. నందితా దాస్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘జ్విగాటో’. షహనా గోస్వామి కథానాయిక. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, టొరంటో వరల్డ్‌వైడ్‌ ఫిల్మ్‌ సెలబ్రేషన్స్‌-2022లోనూ ప్రదర్శితమైంది. ఈ సినిమా కూడా ఇప్పటివరకూ ఓటీటీ స్ట్రీమింగ్‌కు (OTT) రాకపోవడం గమనార్హం.

https://www.youtube.com/watch?v=_x2cQ6ajRNc

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Rama Babnam
  • #The Kerala Story

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

27 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version