Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Directors: తమ పేర్లనే బ్రాండ్ గా మార్చుకున్న ముగ్గురు దర్శకులు వీళ్లే!

Directors: తమ పేర్లనే బ్రాండ్ గా మార్చుకున్న ముగ్గురు దర్శకులు వీళ్లే!

  • March 6, 2023 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Directors: తమ పేర్లనే బ్రాండ్ గా మార్చుకున్న ముగ్గురు దర్శకులు వీళ్లే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో, సౌత్ ఇండియాలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ డైరెక్టర్లలో చాలామందికి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. మన దేశంలోని డైరెక్టర్లలో రాజమౌళి ఒకరనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ప్రతి స్టార్ హీరో జక్కన్న డైరెక్షన్ లో ఒక సినిమాలో అయినా నటించాలని ఆశ పడుతున్నారు. జక్కన్న సినిమాలకు డిమాండ్ సైతం పెరుగుతోంది. జక్కన్న కథ చెప్పకపోయినా ఆయన డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు వెంటనే ఓకే చెబుతున్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంది. ప్రశాంత్ నీల్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాలని కూడా స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ డైరెక్టర్ కథ చెప్పకపోయినా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ దర్శకునికి కూడా భారీగా క్రేజ్ పెరుగుతోంది. అర్జున్ రెడ్డి సక్సెస్ తో భాషతో సంబంధం లేకుండా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఈ ముగ్గురు దర్శకులకు తమ పేర్లే బ్రాండ్ గా ఉన్నాయి. ఈ ముగ్గురు దర్శకులు రాబోయే రోజుల్లో కూడా సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ముగ్గురు డైరెక్టర్లకు ప్రస్తుతం చేతినిండా సినిమా ఆఫర్లు ఉండగా ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి హీరోయిన్లు సైతం క్యూ కడుతున్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్ల సక్సెస్ రేట్ కూడా అందరికీ షాకిస్తోంది.

The reason behind how Balakrishna missed Simhadri movie

ఈ ముగ్గురు డైరెక్టర్లు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకుల మనస్సును గెలుచుకుంటున్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లకు అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ టాలీవుడ్ డైరెక్టర్లు అంతా వేర్వేరుగా 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంను సొంతం చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #Director Sandeep Reddy Vanga
  • #Director SS Rajamouli

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

4 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

33 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

59 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

5 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version