Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినిమా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సన్నివేశాలు

సినిమా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సన్నివేశాలు

  • December 4, 2017 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సన్నివేశాలు

కొన్ని సినిమాలు చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చినా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని సీన్స్ ని అయితే మరువలేము. ఫ్రెండ్స్ తో ఆ సీన్ గురించే మాట్లాడతాం. అంతేకాదు ఆ సినిమా పేరు మనం వింటే చాలు.. మదిలో ముద్రపడిన సన్నివేశం గురించి చెబుతాం. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోని హైలెట్ సీన్స్ పై ఫోకస్

బాహుబలి బిగినింగ్Baahubali Beginingకట్టప్ప.. శివుడి కాలుని తలపైన పెట్టుకొనే సన్నివేశం బాహుబలి బిగినింగ్ సినిమాలో ఓ మలుపు మాత్రమే కాదు.. లక్షల హృదయాలను గెలుచుకుంది.

బాహుబలి కంక్లూజన్Baahubali conclusionదేవసేన ని దోషిగా నిలబెట్టినప్పుడు బాహుబలి సేతుపతి తల నరికే సన్నివేశం విజిల్స్ వేయించింది. మరచి పోలేనంతగా ముద్రపడిపోయింది.

బాహుబలి కంక్లూజన్Baahubali conclusionఅద్భుత కళాఖండంలో మరో సీన్ హైలెట్ గా నిలిచింది. అదే భల్లాల దేవా పట్టాభిషేకం. బాహుబలి అని ప్రజలు అరవడం అదరగొట్టింది.

టెంపర్Temperపూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ తానే రేప్ చేశానని చెప్పే సీన్ కిరాక్ పుట్టించింది.

పోకిరిPokiriపోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా పరిచయం అయ్యే సీన్ ఎన్నేళ్లు అయినా మరచిపోలేము.

శివShivaవర్మ బ్లాక్ బస్టర్ మూవీ శివ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా నాగార్జున సైకిల్ చైన్ లాగే సన్నివేశం నుంచే మొదలు పెడుతారు.

జై లవ కుశJai Lava kusaఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేసిన జై లవ కుశ లో జై ఎంట్రీ సీన్ మామూలుగా ఉండదు. అందుకే ప్రత్యేకంగా నిలిచింది.

ఇంద్రIndraఇంద్ర సినిమాలో ఎన్నో హైలెట్ సీన్స్ ఉన్నాయి. అయినా ప్రకాష్ రాజ్ .. చిరంజీవి వద్దకి వచ్చి రియలైజ్ అయ్యే సీన్ అద్భుతం.

ఠాగూర్Tagoreకోర్ట్ సీన్ కి తెలుగు సినిమాకి మంచి అనుబంధం ఉంది. ఠాగూర్ సినిమాలో చిరు నటించిన కోర్ట్ సీన్ మరింత సంచలనం సృష్టించింది.

లెజెండ్Legendతొమ్మిది నంది అవార్డులు అందుకున్న లెజెండ్ సినిమాలో తమ కుటుంబం కష్టాల్లో ఉందని గుడి దగ్గర రీ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం చాలా బాగా ఆకట్టుకుంది.

ఖడ్గంKhadgamప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే సినిమా ఖడ్గం. ఇందులోని అనేక హైలెట్ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ మేము ఇండియన్స్ అని శ్రీకాంత్ కి చెప్పే ప్రీ క్లైమాక్స్ సీన్ సూపర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali The Begining Movie
  • #Baahubali The Conclusion movie
  • #Indra Movie
  • #Jai lava kusa movie
  • #Khadgam Movie

Also Read

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

related news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

trending news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

23 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago

latest news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

2 days ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version