Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » గ్యాప్‌లో హీరోయిన్లను పెంచేస్తున్న బోయపాటి

గ్యాప్‌లో హీరోయిన్లను పెంచేస్తున్న బోయపాటి

  • February 14, 2021 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గ్యాప్‌లో హీరోయిన్లను పెంచేస్తున్న బోయపాటి

BB3 అంటూ ఘనంగా ప్రారంభించి, షూటింగ్‌ మొదలు పెట్టారు. అంతేనా ‘రోర్‌’ అంటూ ఓ చిన్న వీడియోను రిలీజ్‌ చేసి అంచనాలు పెంచేశారు. ‘BB హ్యాట్రిక్‌ పక్కా’ అంటూ ట్వటర్‌ అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌ చేసేశారు. ఈ లోగా కరోనా వచ్చింది. సినిమా విడుదల ఆగిపోయింది. పరిస్థితులు కుదుటపడి, అన్ని సినిమాలు మొదలైనా ఈ సినిమా మొత్తం ఇంకా పట్టాలెక్కలేదు. ‘రేపు మాపు’ అని ప్రకటనలు కూడా ఏమీ లేవు. ఇటీవల అయితే మే 28న సినిమా విడుదల చేసేస్తాం అని డేట్‌ కూడా చెప్పేశారు. షూటింగ్‌ కూడా మొదలైందని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఇంకో వార్త బయటికొచ్చింది. ఈ సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ పెంచడానికి ఇంకో హీరోయిన్‌ను పెట్టాలన చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను సినిమా కోసం ఎంచుకున్నారు. ఇప్పుడు మూడో హీరోయిన్‌ వస్తోందన్నమాట. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న సినిమా పనులు రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో ఊపందుకున్నాయట. విడుదలకు గట్టిగా మూడు నెలలే ఉండటంతో దర్శకుడు జోరు పెంచారట. ఈ క్రమంలో సినిమాలోకి మూడో హీరోయిన్‌ను కూడా తీసుకుంటున్నారట. సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ ఇంకా పెంచితే బాగుంటుందనే ఆలోచన రావడంతో మూడో హీరోయిన్‌ ఆలోచన వచ్చిందట.

అయితే ఇప్పటివరకు ఎంచుకున్న హీరోయిన్ల విషయంలోనే పెద్ద సెర్చ్‌ జరిగింది. వాళ్లు, వీళ్లు అనుకొని ఆఖరుకు ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణను ఎంపిక చేశారు. ఇప్పుడు మూడో హీరోయిన్‌ కోసం ఇంకెంత సెర్చ్‌ జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ను పెడతారని వార్తలు వచ్చాయి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balayya
  • #BB3
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

54 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

24 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version