Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘డియర్ కామ్రేడ్’ కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం

‘డియర్ కామ్రేడ్’ కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం

  • August 18, 2018 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘డియర్ కామ్రేడ్’ కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం సినిమా సంచలన విజయం సాధించింది. అర్జున్ రెడ్డి క్యారెక్టెర్ కి పూర్తిగా భిన్నమైన గోవిందం క్యారెక్టర్లో విజయ్ మెప్పించారు. అతని పక్కన నటించిన రష్మిక మందన అయితే పెర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. అందుకే వీరిద్దరూ చేయనున్న నెక్స్ట్ ప్రాజక్ట్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్” అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న

సినిమాలో కూడా రష్మిక.. విజయ్ కి జోడీగా కనిపించనుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి సినిమాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ చూసి చాలామంది.. ఇది విప్లవ సినిమాగా అనుకున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం ఇది కాలేజీ నేపథ్యంలో సాగుతుందని టాక్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఫుట్ బాల్ మ్యాచ్ సమయంలో జరిగే గొడవ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సీన్ సినిమాలో పది నిముషాలు మాత్రమే ఉంటుంది. ఇక “డియర్ కామ్రేడ్” అయితే క్రికెట్ మ్యాచ్ చుట్టూ తిరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade
  • #Dear Comrade First Look
  • #Dear Comrade Movie
  • #Dear Comrade Vijay Devarakonda
  • #Vijay Devarakonda

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

10 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

11 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

12 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

14 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

15 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version