Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సర్కార్ చిత్రం విడుదలకి అడ్డుగా మారిన కథ వివాదం

సర్కార్ చిత్రం విడుదలకి అడ్డుగా మారిన కథ వివాదం

  • October 26, 2018 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సర్కార్ చిత్రం విడుదలకి అడ్డుగా మారిన కథ వివాదం

తమిళ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో తాజాగా తెరకెక్కిన మూవీ “సర్కార్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వల్లభనేని అశోక్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు హక్కులు కొనుగోలుచేశారు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌ 6న‌ ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల ప్రస్నార్ధకంగా మారింది. ప్రస్తుతం ఈ మూవీపై కోర్టు కేసు నడుస్తోంది. ఏ.ఆర్.మురుగదాస్ తన కథను కాపీ కొట్టారంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత మద్రాస్ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.

2007లోనే సౌతిండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో “సెంగోల్” అనే కథను రిజిస్టర్ చేయించానని, ఆ కథను మురుగదాస్ కాపీ కొట్టి “సర్కార్” పేరుతో సినిమా తీసేశారని రాజేంద్రన్ ఆరోపించారు. దీనిపై రైటర్స్ అసోసియేషన్ లోనూ విచారణ నడుస్తోంది. కథ కాపీ కొట్టినందుకు మురుగదాస్, కళానిధి మారన్ బృందం తనకు 30లక్షలు చెల్లించాల్సిందేనంటూ సదరు రచయిత హైకోర్టులో కేసు వేయడంతో న్యాయ విచారణ సాగుతోంది. తనకు పారితోషికం ముట్టే వరకూ రిలీజ్ ఆపాల్సిందిగానూ రాజేంద్రన్ కోర్టులో వాదిస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు వచ్చేవరకు “సర్కార్” రిలీజ్ ఆగుతుందా? లేకుంటే రచయితతో రాజీ కుదుర్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sarkar
  • #Sarkar Movie
  • #Sarkar Teaser
  • #Sarkar Trailer
  • #Vijay

Also Read

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

trending news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

34 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 hour ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

19 hours ago

latest news

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

2 hours ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

4 hours ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

5 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

6 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version