Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Koratala Siva: ఆ ఒక్క విషయంలో కొరటాలపై తీవ్ర విమర్శలు.. కానీ?

Koratala Siva: ఆ ఒక్క విషయంలో కొరటాలపై తీవ్ర విమర్శలు.. కానీ?

  • October 5, 2024 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: ఆ ఒక్క విషయంలో కొరటాలపై తీవ్ర విమర్శలు.. కానీ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఈ సినిమా హిట్ కావడానికి కొరటాల శివ డైరెక్షన్ కంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కారణమని చెప్పవచ్చు. సాధారణ సన్నివేశాలను సైతం తన యాక్టింగ్ స్కిల్స్ తో తారక్ నిలబెట్టారు. సాంగ్స్ లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలరించారు.

Koratala Siva

అయితే ఈ మధ్య కాలంలో తన సినిమాలకు సంబంధించి కొరటాల శివ క్లైమాక్స్ విషయంలో తప్పులు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మిర్చి, శ్రీమంతుడు మినహా మిగతా సినిమాల క్లైమాక్స్ లకు సంబంధించి కొరటాల శివ పొరపాట్లు చేశారని చాలామంది భావిస్తారు. కొరటాల శివ సినిమాలకు క్లైమాక్స్ మైనస్ కావడం వల్ల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కొరటాల శివ తర్వాత సినిమాలకు సంబంధించి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. కొరటాల శివ ఆచార్య సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోగా దేవర సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకున్నారు. దావూదీ సాంగ్ యాడ్ కావడం దేవర మూవీకి ఎంతగానో ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. కొరటాల శివ తర్వాత సినిమాలు ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి. దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి. దేవర సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సులువుగానే సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

6 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version