Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajanikanth, Anirudh: రజనీకి అనిరుధ్ పై ప్రత్యేక అభిమానం ఉండటానికి అసలు కారణమిదా?

Rajanikanth, Anirudh: రజనీకి అనిరుధ్ పై ప్రత్యేక అభిమానం ఉండటానికి అసలు కారణమిదా?

  • August 18, 2023 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajanikanth, Anirudh: రజనీకి అనిరుధ్ పై ప్రత్యేక అభిమానం ఉండటానికి అసలు కారణమిదా?

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా 110 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది. జైలర్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలిచాయి. అనిరుధ్ కాకుండా మరొక మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా కోసం పని చేసి ఉంటే జైలర్ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేది కాదు.

అయితే రజనీకాంత్, అనిరుధ్ బంధువులనే విషయం చాలామందికి తెలియదు. తమిళ నటుడు రవి రాఘవేంద్ర కొడుకు అనిరుధ్ అనే సంగతి తెలిసిందే. రజనీకాంత్ కు అనిరుధ్ వరుసకు మేనల్లుడు అవుతాడని తెలుస్తోంది. రజనీకాంత్ భార్య తరపు నుంచి కూడా అనిరుధ్ రజనీకి బంధువు అవుతారని సమాచారం. జైలర్ ఆడియా లాంఛ్ సమయంలో రజనీ అనిరుధ్ ను కౌగిలించుకుని ముద్దులు పెట్టిన సంగతి తెలిసిందే.

అనిరుధ్ పై ఉండే ప్రత్యేక అభిమానం వల్లే (Rajanikanth) రజనీకాంత్ ఈ విధంగా చేశారని తెలుస్తోంది. రజనీపై అనిరుధ్ కు కూడా అభిమానం ఉండటంతో జైలర్ సినిమా సాంగ్స్, బిజీఎం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది. జైలర్ సక్సెస్ లో అనిరుధ్ కు కూడా వాటా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.

టాలీవుడ్ దర్శకులు తమ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల కోసం అనిరుధ్ ను సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ మాత్రం కథ అద్భుతంగా ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కొంతమంది దర్శకులు తమ సినిమాలలో హీరోగా ఎవరు నటించినా అనిరుధ్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అనిరుధ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Rajanikanth
  • #Rajinikanth

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

7 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

7 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version