Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Nazriya: ఆ తప్పు వల్లే నజ్రియా తెలుగులో సక్సెస్ కాలేదా?

Nazriya: ఆ తప్పు వల్లే నజ్రియా తెలుగులో సక్సెస్ కాలేదా?

  • September 14, 2022 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nazriya: ఆ తప్పు వల్లే నజ్రియా తెలుగులో సక్సెస్ కాలేదా?

పుష్ప ది రైజ్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఆ సినిమాలో విలన్ రోల్ లో నటించిన ఫహద్ ఫాజిల్ కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్ర పరిమితం అయినా తన నటనతో ఫహద్ ఫాజిల్ ప్రేక్షకులను మెప్పించారు. పుష్ప ది రూల్ కు ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్ కానుందని టామ్ అండ్ జెర్రీలా బన్నీ, ఫహద్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ఉంటాయని బోగట్టా.

ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియాకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అంటే సుందరానికి సినిమాతో హీరోయిన్ గా నజ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా నజ్రియాకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని అయితే నజ్రియా కొత్త ఆఫర్లకు ఓకే చెప్పడం లేదని బోగట్టా.

అయితే ఫహద్ ఫాజిల్ తెలుగులో సక్సెస్ కావడానికి నజ్రియా సక్సెస్ కాకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నజ్రియాకు తెలుగు ఆఫర్లు రావడం కొత్తేమీ కాదు. 2014 సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నజ్రియాకు ఆఫర్లు రాగా ఆ పాత్రలు సెకండ్ హీరోయిన్ రోల్స్ కావడంతో నజ్రియా ఆ పాత్రలను రిజెక్ట్ చేయడం జరిగిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే అప్పట్లో నజ్రియా ముఖంలో ఉన్న గ్లో ఇప్పుడు లేదని అందుకే నజ్రియా అంటే సుందరానికి సినిమాకు మైనస్ అయ్యారే తప్ప ప్లస్ కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫహద్ ఫాజిల్ మాత్రం పాత్రకు అనుగుణంగా లుక్ ను మార్చుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఫహద్ ఫాజిల్ కెరీర్ కు మరింత ప్లస్ అయిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh
  • #Fahadh Faasil
  • #Nazriya
  • #Nazriya Nazim

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

రిటైరయ్యాక.. క్యాబ్‌ నడుపుకుంటా.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

రిటైరయ్యాక.. క్యాబ్‌ నడుపుకుంటా.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

11 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

11 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

13 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

14 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

18 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

14 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

19 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

1 day ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 day ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version