Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: వర్షం టైమ్ లో ప్రభాస్ కు ఆ రేంజ్ ఫాలోయింగ్.. నవీన్ చంద్ర ఏమన్నారంటే?

Prabhas: వర్షం టైమ్ లో ప్రభాస్ కు ఆ రేంజ్ ఫాలోయింగ్.. నవీన్ చంద్ర ఏమన్నారంటే?

  • April 11, 2024 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: వర్షం టైమ్ లో ప్రభాస్ కు ఆ రేంజ్ ఫాలోయింగ్.. నవీన్ చంద్ర ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ సినీ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదనే ప్రశ్నకు వర్షం (Varsham) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. శోభన్ (Sobhan) డైరెక్షన్ లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర వర్షం మూవీ సమయంలో ప్రభాస్ క్రేజ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. వర్షం మూవీ 50 డేస్ ఈవెంట్ భీమవరంలో జరగగా ఆ ఈవెంట్ కు తాను డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి హాజరయ్యానని నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్ కు ఏకంగా 6 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆ సమయంలో ప్రభాస్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయానని నవీన్ చంద్ర తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
  • 2 గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?
  • 3 ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ చూసి హీరో అవ్వాలనుకున్నానని నవీన్ చంద్ర వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 20 ఏళ్ల క్రితమే ప్రభాస్ కు ఆ రేంజ్ లో క్రేజ్ ఉండగా ఇప్పుడు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి (Baahubali1) , బాహుబలి2 (Baahubali2) సినిమాలు ప్రభాస్ ఇమేజ్, రేంజ్ ను పూర్తిస్థాయిలో మార్చేశాయి. ఇతర భాషల ప్రేక్షకులు సైతం ప్రభాస్ సినిమాను తొలిరోజే థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రభాస్ కల్కి (Kalki 2898 AD) సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చెప్పిన తేదీకే విడుద్లలవుతుందా? లేక కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారా? అనే కన్ఫ్యూజన్ ప్రభాస్ అభిమానుల్లో ఉంది. కల్కి టీమ్ రియాక్ట్ అయితే మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naveen Chandra
  • #Prabhas
  • #Varsham

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

8 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

9 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

10 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

17 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

8 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

16 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version