Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: కింగ్ నాగార్జునలో మార్పు రావడానికి కారణమైన సినిమా ఏదో మీకు తెలుసా?

Nagarjuna: కింగ్ నాగార్జునలో మార్పు రావడానికి కారణమైన సినిమా ఏదో మీకు తెలుసా?

  • August 29, 2024 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: కింగ్ నాగార్జునలో మార్పు రావడానికి కారణమైన సినిమా ఏదో మీకు తెలుసా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జునకు (Nagarjuna) ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. నాగార్జున సెప్టెంబర్ నెల 1వ తేదీన బిగ్ బాస్ షో సీజన్8 తో హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నాగ్ పుట్టినరోజు సందర్భంగా నాగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.

Nagarjuna

నాగ్ తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగించారు. దాదాపుగా 40 మంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి ఆ డైరెక్టర్ల కెరీర్ కు నాగ్ తన వంతు సహాయసహకారాలు అందించారు. నాగ్ నటించిన శివ మూవీ ఒక విధంగా టాలీవుడ్ దిశనే మార్చిన సినిమా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

అన్నమయ్యతో నాగ్ ప్రేక్షకులకు తనలో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. తనలో మార్పు రావడానికి ఈ సినిమానే కారణమని నాగార్జున చెబుతున్నారు. ఈ సినిమాకు రెండు జాతీయ పురస్కారాలతో పాటు తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. అన్నమయ్య సినిమాలో నటించిన తర్వాత తనలో ఎంతో పరిణతి వచ్చిందని నాగార్జున ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

నాగర్జున యువ అనే సీరియల్ లో కొన్ని నిమిషాల పాటు కనిపించారు. ఈ సీరియల్ నాగ్ నిర్మించిన హిట్ సీరియల్ కావడం గమనార్హం. ఆరు పదుల వయస్సులో కూడా ఫిట్ గా కనిపించే నాగ్ వర్కౌట్లు చేయడం, ప్రశాంతంగా ఉండటం తన గ్లామర్ సీక్రెట్ అని వెల్లడించారు. విక్రమ్ (Vikram) సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన నాగ్ త్వరలో కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవడంతో పాటు మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ది రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఎప్పుడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #Vikram

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

9 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

4 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

5 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

8 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version