ఈ వీకెండ్ కి అంటే 2026 జనవరి మొదటి వీకెండ్..కి అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ‘వనవీర’ ‘సైక్ సిద్దార్థ్’ వంటి వాటితో పాటు ’45’ అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి క్లాసిక్ సినిమాలు రీ- రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ ఈ సినిమాల కోసం థియేటర్ కి వెళ్తారు అని చెప్పలేం. వాళ్ళు సంక్రాంతి సినిమాల కోసమే డబ్బులు దాచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు. OTT Releases […]