ఈ వారం అసలైన సినిమా పండుగ మొదలుకానుంది. ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’, రజినీకాంత్ – నాగార్జున కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ వంటి క్రేజీ సినిమాలు ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. కొన్నాళ్ల నుండి బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ డీలా పడిపోయింది. సో ఈ సినిమాలు హిట్ అయితే.. మళ్ళీ థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఓటీటీలో పెద్ద సినిమాలు ఏవీ ఈ వారం రావడం లేదు. ఒకసారి ఈ వారం సినిమాల లిస్ట్ ను గమనిస్తే :
1) వార్ 2 : ఆగస్టు 14న విడుదల
2) కూలీ : ఆగస్టు 14న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
నెట్ ఫ్లిక్స్
3) సారే జహాసే అచ్చా : ఆగస్టు 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్
4)అంధేరా (బాలీవుడ్ సిరీస్) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) జూనియర్ : ఆగస్టు 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
6)కోర్ట్ కచేరి(బాలీవుడ్ సిరీస్) : ఆగస్టు 13 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5
7) టెహ్రాన్(బాలీవుడ్ మూవీ) : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(మలయాళం) : ఆగస్టు 15 నుండి స్ట్రీమింగ్ కానుంది
బుక్ మై షో
9)సర్(బాలీవుడ్ సిరీస్) : ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
10) కానిస్టేబుల్ కనకం : ఆగస్టు 14 నుండి స్ట్రీమింగ్ కానుంది