Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » జనవరి 21న రిలీజ్ కానున్న సినిమాలు!

జనవరి 21న రిలీజ్ కానున్న సినిమాలు!

  • January 19, 2022 / 08:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనవరి 21న రిలీజ్ కానున్న సినిమాలు!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో సినిమా రిలీజ్ డేట్స్ తారుమారయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాలు సందడి చేశాయి. ఈ వారంలో కూడా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి.

వర్మ వీడు తేడా:

నట్టిక్రాంతి హీరోగా న‌టించిన సినిమా ‘వర్మ’. వీడు తేడా- అనేది ఉప‌శీర్షిక‌. ముస్కాన్, సుపూర్ణ మలాకర్ హీరోయిన్లుగా నటించారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ సినిమా జనవరి 21న భారీగా విడుదలవుతోంది.

ఉనికి:

ఆశిష్‌ గాంధీ, చిత్ర శుక్లా జంటగా రాజ్‌కుమార్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉనికి’. బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి నిర్మాతలు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువతి కలెక్టర్ అయి సమాజానికి మంచి చేయాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనేదే సినిమా. ఈ సినిమాను ఈ నెల 21న విడుదల చేయనున్నారు.

వధుకట్నం:

హర్ష, ప్రియా శ్రీనివాస్‌, అనన్యా పాణిగ్రహి, జాన్‌ కుషాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వధుకట్నం’. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్‌బాబు సాహేబ్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమాజంలో మహిళలపై కొనసాగుతున్న వివక్ష ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఓటీటీ రిలీజ్ లు..

అఖండ:

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. జనవరి 21న డిస్నీ+హాట్‌ స్టార్‌ వేదికగా ‘అఖండ’ స్ట్రీమింగ్‌ కానుంది.

శ్యామ్ సింగరాయ్:

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇందులో సాయి పల్లవి పెర్ఫార్మన్స్ మరో హైలైట్ గా నిలిచింది. డిసెంబరు 21న నెట్‌ఫ్లిక్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

లూజర్ 2:

ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్ ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’. గతంలో వచ్చిన ‘లూజర్’ సిరీస్ కు సీక్వెల్‌గా దీన్ని రూపొందించారు. తొలి సీజన్ ను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. ‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. ఈ నెల 21న ‘జీ 5’లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Looser2
  • #Shayam Singha Roy
  • #Uniki

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

3 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

6 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

19 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

19 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

20 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

21 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

24 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

1 day ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version