Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!
- February 20, 2023 / 12:43 PM ISTByFilmy Focus
ప్రతి వారంలానే ఈ వీక్ కూడా కొత్త సినిమాలు, పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడుతన్నాయి.. గతవారం ధనుష్ ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’, సంతోష్ శోభన్ ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. వేటికవే భిన్నంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.. సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ ‘వీర సింహా రెడ్డి’, ‘వారసుడు’, ‘మైఖేల్’ సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.. ఈ వారం (ఫిబ్రవరి 20 నుండి 24) రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ ప్రైమ్..
తనకమ్ – మలయాళం – ఫిబ్రవరి 20
వారసుడు – తెలుగు – ఫిబ్రవరి 22
మ్యూట్ – కన్నడ – – ఫిబ్రవరి 23
నెెట్‌ఫ్లిక్స్..
మురదా మర్డర్స్: ఎ సదరన్ స్కాండల్ – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 22
ద స్ట్రేస్ – ఇంగ్లీష్ మూవీ – ఫిబ్రవరి 22
ట్రిప్టిక్ -స్పానిష్ సిరీస్ – ఫిబ్రవరి 22
కాల్ మీ చిహిరో – జపనీస్ మూవీ – ఫిబ్రవరి 23
నాన్ పాకల్ నేరత్తు మయక్కమ్ – తెలుగు డబ్బింగ్ మూవీ – ఫిబ్రవరి 23
ఔటర్ బ్యాంక్స్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్ – ఫిబ్రవరి 23
వుయ్ హావ్ ఎ ఘోస్ట్ – ఇంగ్లీష్ – ఫిబ్రవరి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
వీర సింహా రెడ్డి – (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం) – ఫిబ్రవరి 23
రబియా అండ్ ఒలీవియా – ఇంగ్లీష్ – ఫిబ్రవరి 24
ఆహా..
మైఖేల్ – తెలుగు – ఫిబ్రవరి 24
జీ5..
పులిమేక – తెలుగు సిరీస్ – ఫిబ్రవరి 24
వాల్వి -మరాఠీ మూవీ – ఫిబ్రవరి 24
సోనీలివ్..
పాట్ లక్ సీజన్ 2 – హిందీ సిరీస్ – ఫిబ్రవరి 24
హోయ్ చోయ్..
డాఖ్ ఘర్ – బెంగాలీ సిరీస్ – ఫిబ్రవరి 24
యాపిల్ టీవీ..
లియాయిసన్ – ఫ్రెంచ్ సిరీస్ – ఫిబ్రవరి 24

















