Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పోలీసులను ఆశ్రయించిన ఇళయ రాజా.. కారణం అదే..!

పోలీసులను ఆశ్రయించిన ఇళయ రాజా.. కారణం అదే..!

  • August 2, 2020 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పోలీసులను ఆశ్రయించిన ఇళయ రాజా.. కారణం అదే..!

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు ఇళయరాజా. ఈయన ఎన్నో చార్ట్ బస్టర్స్ ను కూడా ఇచ్చారు. చాలా మంది ‘మనసు బాగోలేనప్పుడు ఇళయరాజా గారి పాటలు వింటే.. నార్మల్ అయిపోతామని , అలాగే నైట్ పడుకునే ముందు ఇళయరాజా గారి పాటలు వింటే ప్రశాంతంగా నిద్రపోవచ్చని’ చెబుతుంటారు. అలాంటి మంచి పేరు సంపాదించుకున్న సంగీత దర్శకుడికి ఇప్పుడు బెదిరింపులు సంభవించడంతో.. పోలీసులను ఆశ్రయించారట. ఇప్పుడు ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. గతంలో ఎల్.వి. ప్రసాద్ గారు సంగీత దర్శకుడు ఇళయరాజా పై ఉన్న గౌర‌వం, అభిమానంతో ఆయనకి .. చెన్నై లో ఉన్న ‘ఎల్.వి.ప్రసాద్ స్టూడియో’ లో ఓ ప్ర‌త్యేక‌మైన గ‌దిని కానుక‌గా ఇచ్చారట. గత 40 ఏళ్ళుగా ఈ రికార్డింగ్ స్టూడియోలోనే ఇళ‌య‌రాజా గారు అతని కార్యకలాపాలను జరుపుకుంటూ వస్తున్నారు. ఎల్‌.వి.ప్ర‌సాద్ గారి తరువాత ఆయన కొడుకు ర‌మేశ్ ప్ర‌సాద్ కూడా ఇళయరాజ గారికి ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదట.

అయితే ఎల్‌.వి.ప్ర‌సాద్ గారి మన‌వ‌డు సాయిప్ర‌సాద్ మాత్రం ఇప్పుడు ఇళయరాజా గారికి అడ్డు చెబుతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఇళయరాజా గారిని స్టూడియో ఖాళీ చెయ్యాలని కూడా ఒత్తిడి చేస్తున్నాడట. ఈ విషయం పై సాయిప్రసాద్, ఇళయరాజ ల మధ్య వివాదం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇళ‌య‌రాజా గారు పోలీసులను అశ్రయించినట్టు సమాచారం. ‘సాయి ప్ర‌సాద్ నన్ను బెదిరిస్తున్నాడు అంటూ’ ‌ఇళయరాజా గారు పోలీసుల‌కు కంప్లైంట్ చేశారట. ‘అతని నుండీ తనకు అలాగే తన స్టూడియోకి రక్షణ కల్పించాలని.. తనకు న్యాయం జరిగేలా చెయ్యమని’ ఇళయరాజా గారు ఆ కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ilayaraja
  • #LV Prasad
  • #LV Prasad studio
  • #LV Ramesh Prasad
  • #LV Sai Prasad

Also Read

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

related news

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

trending news

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

32 mins ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

5 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

6 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

4 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

5 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version