Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ భాగ్యం మాత్రం లేదా?

Samantha: సమంత మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ భాగ్యం మాత్రం లేదా?

  • September 19, 2023 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ భాగ్యం మాత్రం లేదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత తాజాగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇటు విజయ్ దేవరకొండకు అటు సమంతకు కూడా బాగా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత సమంత తదుపరి సినిమాలకు కమిట్ అవ్వకుండా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈమె కాస్త అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన ఆరోగ్యం పై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరు కెరియర్ పై వారు ఫోకస్ పెట్టారు.

ఇక సమంత నాగచైతన్య విడిపోవడంతో వీరి రెండో పెళ్లిళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక సమంత గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత జాతకం ప్రకారం ఈమెకు రెండు పెళ్లిళ్లు మాత్రమే కాదు మూడు పెళ్లిళ్లు జరుగుతాయంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా సమంతకు మూడు పెళ్లిళ్లు జరిగిన ఈమెకు మాత్రం అమ్మ అయ్యే భాగ్యం లేదంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత (Samantha) తన సినిమాల పైన దృష్టిపెట్టారు. ఇలాంటి తరుణంలో సమంత ఇప్పుడప్పుడే రెండో పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో లేదని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె జాతకం ప్రకారం మూడు పెళ్లిళ్లు జరిగిన పిల్లలు పుట్టరంటూ ఒక వార్త వైరల్ కావడంతో సమంత అభిమానులు ఈ వార్తలపై స్పందిస్తూ వీటిని పూర్తిగా ఖండిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

11 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

12 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

14 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

7 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

8 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

9 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version