Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunam: వెంకీ సినిమాకు కూడా రేట్లు పెంచేశారుగా..!

Sankranthiki Vasthunam: వెంకీ సినిమాకు కూడా రేట్లు పెంచేశారుగా..!

  • January 10, 2025 / 08:31 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunam: వెంకీ సినిమాకు కూడా రేట్లు పెంచేశారుగా..!

సంక్రాంతి పండగకు టాలీవుడ్ నుంచి మూడు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముందుగా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్,’ ఆ తరువాత బాలకృష్ణ ‘డాకు మహారాజ్,’ చివరగా విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు గ్రాండ్ గా విడుదల కాబోతున్నాయి. అన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నాయి. తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి మాత్రమే ప్రత్యేకంగా టికెట్ రేట్ల పెంపును అనుమతించినట్లు తెలుస్తోంది.

Sankranthiki Vasthunam

ఇక ఈ సినిమాకు మొదటి రోజు 6 షోల ప్రదర్శనకు కూడా ప్రత్యేక అనుమతి ఇచ్చారు. కానీ అదే సమయంలో వెంకటేష్, బాలకృష్ణ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకపోవడం గమనార్హం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. సంక్రాంతికి విడుదలవుతున్న మూడు చిత్రాలకూ టికెట్ రేట్లను పెంచారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.245, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.300కి చేరింది.

13 Movies and Series Releasing this Weekend January 2nd Week (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 3 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ పెంపు పది రోజుల పాటు అమలులో ఉంటుందని సమాచారం. అదనంగా, ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో సందడి ఎక్కువగా ఉంటుంది. పెరిగిన టికెట్ ధరలతో పాటు ఎక్కువ షోల అనుమతి కూడా ఈ సినిమాలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Sankranthiki Vasthunnam Movie Trailer Review (1)

మూడు చిత్రాలు వేర్వేరు జోనర్లలో రావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే అంశంగా మారింది. ‘గేమ్ ఛేంజర్’ క్లాస్ అంశాలను, ‘డాకు మహారాజ్’ మాస్ ఎలిమెంట్స్‌ను, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ప్రాధాన్యంగా ఉంచినట్లు ట్రైలర్ చూపించింది. అయితే సంక్రాంతి బరిలో ఏ చిత్రం ముందంజ వేస్తుందో చూడాలి. పండగ సందర్భంగా ముందుగా హిట్ టాక్ అందుకున్న సినిమా ప్రేక్షకుల హిట్ లిస్టులో నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Game Changer Twitter Review: అప్పన్న, రామ్ నందన్.. ఇద్దరిలో ఎవరు మెప్పించారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh

Also Read

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

38 mins ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

20 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version