సంక్రాంతి సీజన్ సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి గట్టిగానే ఉండబోతుంది. అల్లరి నరేష్ నటించిన ‘బచ్చల మల్లి’ , సిద్దార్థ్ నటించిన ‘మిస్ యూ’ వంటి సినిమాలు ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. వాటితో పాటు లిస్ట్ లో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
అమెజాన్ ప్రైమ్ వీడియో :
1) బచ్చల మల్లి : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
2)ఫోకస్ (హాలీవుడ్) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
3)ఫ్లో (హాలీవుడ్) : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
4)ది మేన్ ఇన్ ది వైట్ వేన్ : రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది
5) మిస్ యూ : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) లవ్ రెడ్డి : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5:
7)సబర్మతి రిపోర్ట్ (హిందీ) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో సినిమా :
8)రోడీస్ డబుల్ క్రాస్ (రియాల్టీ షో) : జనవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
9)షార్క్ ట్యాంక్ ఇండియా 4 (రియాలిటీ షో) : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్ :
10)బ్రేక్ ఔట్ : స్ట్రీమింగ్ అవుతుంది
11) బచ్చల మల్లి : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
12)బ్లాక్ వారెంట్ (హిందీ సిరీస్) : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది