Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్‌ హిట్‌ సీక్వెల్‌ కథ సిద్ధం చేసేశారట!

Salman Khan: సల్మాన్‌ హిట్‌ సీక్వెల్‌ కథ సిద్ధం చేసేశారట!

  • March 25, 2022 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్‌ హిట్‌ సీక్వెల్‌ కథ సిద్ధం చేసేశారట!

సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో వసూళ్ల పరంగా, ఎమోషన్‌ పరంగా బలమైన విజయం సాధించిన చిత్రం ‘బజరంగీ భాయిజాన్‌’. ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ అభిమానులు, ప్రేక్షకులు చూసి, కనెక్ట్‌ అయిపోతారు. అంతలా అలరించిన సినిమా ఇది. దీనికి సీక్వెల్‌ వస్తుందని ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. ‘బజరంగీ భాయిజన్‌’ సినిమా పార్ట్‌ 2 కథ రెడీ అయిపోయిందని, టైటిల్‌ కూడా ఫిక్స్‌ అయిపోయారని చెబుతున్నారు.

Click Here To Watch NOW

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంక్రాంతి విడత ప్రచారంలో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ ఓ ఈవెంట్‌కి వచ్చాడు. ఆ సందర్భంలోనే ‘బజరంగీ భాయిజన్‌’ సీక్వెల్‌ గురించి చెప్పాడు. విజయేంద్ర ప్రసాద్‌తో త్వరలో మళ్లీ పని చేస్తున్నానని, ‘బజరంగీ..’ పార్ట్‌ 2 వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ పనులు తుది దశకు వచ్చాయంటున్నారు. ఈ సినిమాకు ‘పవనపుత్ర భాయిజాన్‌’ అనే పేరు అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే మరి దర్శకుడు, సల్మాన్‌ ఏమనుకుంటారనేది తెలియాల్సి ఉంది.

‘బజరంగీ భాయిజాన్‌’ ఫస్ట్‌ పార్ట్‌ను కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్టును ఎవరు తీస్తారు అనేది తెలియడం లేదు. ఆయనే చేస్తారా? లేక వేరే దర్శకుడి చేతిలో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. మామూలుగా అయితే కబీర్‌ ఖాన్‌కి, సల్మాన్‌కి మంచి అనుబంధమే ఉంది. కాబట్టి ఆయనే కొనసాగొచ్చు. ‘పసివాడి ప్రాణం’ సినిమా స్ఫూర్తితో ‘బజరంగా భాయిజాన్‌’ రాసుకున్నానని ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు. మరిప్పుడు రెండో పార్టుకి ఏదైనా సినిమా స్ఫూర్తి ఉందా? లేక పూర్తి సొంత ఆలోచనా అనేది చూడాలి.

ఇక సల్మాన్‌ సంగతి చూస్తే… ప్రస్తుతం ‘పఠాన్‌’, ‘టైగర్‌ 3’ సినిమాల్లో నటిస్తున్నాడు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్‌’లో కీలక పాత్రలో మెరవబోతున్నాడు. ఈ సినిమాల తర్వాతే ‘పవనపుత్ర భాయిజాన్‌’ సినిమా ఉండొచ్చు అంటున్నారు. ఇక విజయేంద్ర ప్రసాద్‌ సంగతి చూస్తే ఆయన మహేష్‌బాబు – రాజమౌళి సినిమా కోసం కథ రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విషయంలో ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhajarangi bhaijan
  • #Salman Khan
  • #Vijayendra Prasad

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

12 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

16 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 day ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

17 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

18 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version