Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

  • October 3, 2025 / 03:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

ర‌వితేజ హీరోగా కిషోర్ తిరుమ‌ల దర్శకత్వంలో ఒక సినిమా మొదలైంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది‘అనార్క‌లీ’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రాజెక్టు మొదలైంది. కానీ తర్వాత షూటింగ్ అప్డేట్స్ ఏమీ రాలేదు. కొంతమంది ‘మాస్ జాతర’ కోసం రవితేజ ఈ ప్రాజెక్టుకి బ్రేక్ ఇచ్చాడు అనుకున్నారు. తర్వాత ‘మాస్ జాతర’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా.. కిషోర్ తిరుమల సినిమా స్టార్ట్ అవ్వలేదు.దీంతో ప్రాజెక్టు హోల్డ్ లో పడింది అన్నారు.

Ravi Teja

తర్వాత కొన్ని రోజులకు ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు అంటూ కథనాలు వినిపించాయి. ఈ దశలో బడ్జెట్ పెరిగిపోతుండటంతో మార్కెట్ కి సెట్ అవ్వదు అని భావించి నిర్మాతలు ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు అనే గాసిప్స్ కూడా ప్రచారం అయ్యాయి. ఇలాంటి టైంలో రవితేజ- కిర్షోర్ తిరుమల కాంబో మూవీకి ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ నుండే ఈ లీక్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.

Title fixed for Ravi Teja next film

అందరూ ప్రాజెక్టుని మర్చిపోయారు కాబట్టి ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్ తో పరోక్షంగా ‘మా సినిమా ఆగిపోలేదు అనే క్లారిటీ ఇవ్వడం’ ఆ లీక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సాధారణంగా గుళ్ళ వద్ద ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ అనే మాట నిత్యం వింటూ ఉంటాం. ఇక్కడ ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ అంటే సినిమా జోనర్ అలాగే థీమ్ ను కూడా తెలిపినట్టు అయ్యింది. టైటిల్ వినడానికి గమ్మత్తుగా ఉంది. దీంతో చిత్ర బృందం స్ట్రాటెజీ ఫలించిందనే అనుకోవాలి.

సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharta Mahaaseyulaku Vignyapthi
  • #Kishore Tirumala
  • #Ravi teja

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

18 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

22 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

1 day ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

23 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

24 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version