Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja: రవితేజకు కొత్త టైటిల్‌ రెడీ.. అది బిరుదుగా మార్చేస్తారా?

Ravi Teja: రవితేజకు కొత్త టైటిల్‌ రెడీ.. అది బిరుదుగా మార్చేస్తారా?

  • August 13, 2024 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజకు కొత్త టైటిల్‌ రెడీ.. అది బిరుదుగా మార్చేస్తారా?

కెరీర్‌లో 75వ సినిమా అంటే ఏ హీరోకైనా స్పెషలే. వాళ్లు అభిమానులకైతే ఇంకా స్పెషల్‌. అందులోనూ ఎలాంటి సపోర్టు లేకుండా సినిమాల్లోకి వచ్చి 75 సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి ఫీలింగ్‌ తాను అనుభవిస్తూ.. అభిమానులకు పంచబోతున్న హీరో రవితేజ (Ravi Teja) , . ఆయన నుండి ఇప్పుడు వస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan)  సినిమా 74వది. ఆయన తన 75వ సినిమాను కూడా అనౌన్స్‌ చేశారు. ఆ సినిమా గురించే ఈ న్యూస్‌.

Ravi Teja

సినిమాల విషయంలో ఎప్పటిలానే రవితేజ జోరు మీదే ఉన్నాడు. 74వ సినిమా ఇలా వస్తోందో లేదో.. 75వ సినిమా పనులు స్పీడప్‌ చేశాడు. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ల మీద ఓ సినిమా ఓకే చేశాడు. శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది కూడా. దీని టైటిల్‌ ఇదే అంటూ ఓ పేరు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?
  • 2 స్టార్ హీరో సింప్లిసిటీ... నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి..!
  • 3 చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమాకు ‘కోహినూర్‌’ అనే టైటిల్‌ పెడతారు అని సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ లక్ష్మణ్‌ భేరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. పూర్తిస్థాయి మాస్, కమర్షియల్‌ పాత్రగా ఈ లక్ష్మణ్‌ భేరి ఉండబోతోందట. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే చెప్పేశారు.

అయితే, సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏవి రిలీజ్‌ అవుతాయి, ఏవి వాయిదా పడతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ‘ఈగల్‌’తో (Eagle)  సంక్రాంతికి వస్తాం అని చెప్పిన రవితేజ.. చివరి క్షణంలో డేట్‌ మార్చుకున్నారు. ఆ సినిమా ఫలితం కూడా తేడా కొట్టేసింది. ఈసారి అలా కాకుండా ‘కోహినూర్‌’ సినిమా పక్కాగా రెడీ చేసి సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అన్నట్లు మాస్‌ మహారాజ రవితేజ.. కాస్త కోహినూర్‌ రవితేజ అయితే ఎలా ఉంటుంది చెప్పండి.

వరుణ్‌తేజ్‌ కొత్త సినిమా పోస్టర్‌ చూశారా? కుర్ర హీరోలు చేయని విధంగా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

39 seconds ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

13 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version