Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఫస్ట్ తెలుగు స్పేస్ థ్రిల్లర్ కి టైటిల్ ఫిక్స్ చేశారు!

ఫస్ట్ తెలుగు స్పేస్ థ్రిల్లర్ కి టైటిల్ ఫిక్స్ చేశారు!

  • June 5, 2018 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫస్ట్ తెలుగు స్పేస్ థ్రిల్లర్ కి టైటిల్ ఫిక్స్ చేశారు!

“ఫిదా, తొలిప్రేమ” హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ “ఘాజీ” ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో వరుణ్ సరసన అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠీలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ చాలా ఫాస్ట్ గా రోజుతో పూర్తయ్యింది. వరుణ్ తేజ్ తో కొన్ని రిస్కీ స్టంట్స్ ను డూప్ లేకుండా తీశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “అంతరిక్షం” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. స్పేస్ ఫిలిమ్ కావడంతో తొలుత చాలా టైటిల్స్ పరిశీలించినప్పటికీ.. “అంతరిక్షం” అయితేనే పర్ఫెక్ట్ యాప్ట్ అని డైరెక్టర్ భావించడంతో వేరే ఆప్షన్ కోసం ఆలోచించకుండా “అంతరిక్షం” అనే టైటిల్ ను ఫైనల్ చేశారట.

వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం బరువు పెరగడంతోపాటు.. జీరో గ్రావిటీలో షూట్ చేయడం కోసం స్పెషల్ ట్రయినింగ్ కూడా తీసుకొని ఉండడం విశేషం. బాలీవుడ్ మరియు కోలీవుడ్ కి చెందిన ప్రముఖ ఆర్టిస్టులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తుండడంతో.. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివర్లో విడుదలవ్వనున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ త్వరలోనే హైద్రాబాద్ లో మొదలవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankalp Reddy
  • #Varun Tej

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

17 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

6 mins ago
Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

47 mins ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

1 hour ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version