Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మూవీ థీమ్ అర్ధమయ్యేలా డిజైన్ చేసిన టైటిల్స్

మూవీ థీమ్ అర్ధమయ్యేలా డిజైన్ చేసిన టైటిల్స్

  • November 25, 2017 / 06:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూవీ థీమ్ అర్ధమయ్యేలా డిజైన్ చేసిన టైటిల్స్

సినీ ప్రేక్షకుల అభిరుచి.. ఆలోచన మారింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఫిలిం మేకర్స్ ప్రతి ఒక్కదానిలో సృజనాత్మకతను నిరూపించుకోవాల్సి వస్తోంది. అందుకే టైటిల్ నుంచి శుభం కార్డు వరకు జాగ్రత్తపడుతున్నారు. క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. టైటిల్స్ లోనే మూవీ థీమ్ అర్ధమయ్యేలా డిజైన్ చేయించి ఆకర్షిస్తున్నారు. అలా ఆకట్టుకున్న టైటిల్స్ పై ఫోకస్…

కబాలిKabaliకబాలి తెలుగు టైటిల్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే “క” అక్షరంలో వర్కర్స్ కనిపిస్తారు. “బా” అక్షరంలో రజనీ, “లి” అక్షరంలో బిల్డింగ్స్ కనిపిస్తాయి. వలసవెళ్లిన రజనీకాంత్ మలేసియాలో పెద్ద డాన్ గా మారిన స్టోరీ అర్ధం వచ్చేలా డిజైన్ చేశారు.

నాన్నకు ప్రేమతోNannaku Premathoనాన్నకు ప్రేమతో సినిమాలో హీరో ఎన్టీఆర్ “అందరూ సమయాన్ని సెకండ్స్ లో కొలిస్తే, నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను” అని డైలాగ్ చెబుతారు. సో ఆ విషయాన్ని తెలిపేలా ఈ మూవీ పేరు మధ్యలో హార్ట్ రేట్ గ్రాఫ్ ఉంటుంది.

క్షణంKshanamక్షణం మూవీ టైటిల్ ఫస్ట్ లెటర్ బాటమ్ లో ఫారిన్ కంట్రీ ని చూపిస్తూ, సెకండ్ లెటర్ లో హైదరాబాద్, థర్డ్ లెటర్ లో చిన్న పాప కనిపిస్తుంది. తప్పిపోయిన పాప ని వెతకడం కోసం అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చే ఒక పర్సన్ స్టోరీ అని మూవీ టైటిల్ చెబుతుంది.

ధృవDhruvaఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ఫస్ట్ లెటర్ ని ‘8’ లా ఎందుకు డిజైన్ చేసారు? అని రకరకాలుగా అనుకున్నారు. మూవీ చూసాక అందరికి తెలిసివచ్చింది. హీరో విలన్ ని “అష్టదిగ్బంధనం’ అనే కాన్సెప్ట్ తో కొడతాడు. అందుకే మూవీ టైటిల్ లో 8 అనే సంఖ్య పెట్టారు.

సికిందర్Sikindarసూర్య నటించిన సికిందర్ మూవీ టైటిల్ ని గద్ద రూపంలో డిజైన్ చేయించారు. అలాగే పేరు మధ్యలో బుల్లెట్ పెట్టి పూర్తి యాక్షన్ చిత్రమని స్పష్టం చేశారు.

ఇజంISMకమ్యూనిజం, హీరోఇజం , హ్యూమనిజం, సోషలిజం ఇలా ‘ఇజం’ తో ఎండ్ అయ్యే ఎన్నో వర్డ్స్ తో ఈ టైటిల్ డిజైన్ చేసారు.

శివShivaశివ మూవీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సైకిల్ చైన్. ఒక ట్రేడ్ మార్క్ లా ఆ మూవీ కి ఉన్న ఆ ఎలిమెంట్ పోస్టర్ లో కూడా బాగా సెట్ చేసారు.

సూర్య వెర్సెస్ సూర్యSurya Vs Suryaఈ మూవీ లో హీరో కి ఉన్న మెడికల్ కండిషన్ వల్ల పగలు బయటికి రాలేడు. సో సన్ ని చూసి బయపడుతున్నటుగా ఆ మూవీ కాన్సెప్ట్ ని ఇన్వాల్వ్ చేస్తూ పోస్టర్ లో టైటిల్ డిజైన్ ఉంటుంది. టాప్ ‘ర్య’ లో సూర్యుడు, బాటమ్ ‘ర్య ’ లో హీరో ఉండేలా డిజైన్ చేశారు.

గడ్డం గ్యాంగ్Gaddam Gangగడ్డం గ్యాంగ్ మూవీ పేరుకి తగ్గట్టు గడ్డం లాగా ఈ పోస్టర్ డిజైన్ చేసారు.

మన్మధ బాణంManmadha Banamమన్మధ అనే పదం ని హార్ట్ షేప్ లో, బాణం అనేది బాణం షేప్ లో డిజైన్ చేసారు.

అసురAsuraఅసుర అంటే రాక్షసుడు అని అర్ధం. అంతే భయంకరంగా డిజైన్ చేసారు.

తుపాకీTupakiఫిస్టల్ ఆకారంలో తుపాకీ టైటిల్ ని డిజైన్ చేశారు.

ఇలా కథను టైటిల్స్ లో తెలిపే అనేక డిజైన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఆకర్షించిన మూవీ టైటిల్స్ ఉంటే కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Asura Movie
  • #Dhruva Movie
  • #Gaddam Gang Movie
  • #ISM Movie
  • #kabali movie

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

18 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

19 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

19 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

20 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

21 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

2 days ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version