Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ముంబయ్ నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యిన హాట్ హీరోయిన్

ముంబయ్ నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యిన హాట్ హీరోయిన్

  • September 14, 2020 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముంబయ్ నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యిన హాట్ హీరోయిన్

‘ఆర్ఎక్స్ 100’ సూపర్ సక్సెస్‌తో టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆమెను వెతుక్కుంటూ సినిమాలు వస్తున్నాయి. సో, ముంబయ్ నుండి హైదరాబాద్‌కి పాయల్ రాజ్‌పుత్ షిఫ్ట్ అయ్యింది. ముంబయ్‌లో బ్యాగులు సర్దుకుని రెండు కుక్కపిల్లలతో సహా హైదరాబాద్ వచ్చేసింది. “ఫ్రీక్వెంట్‌గా ముంబయ్ టు హైదరాబాద్ ట్రావెల్ చెయ్యడం పెయిన్. రెండేళ్ళ నుండి అదే పని చేస్తున్నా. పైగా, హోటళ్ళలో ఉండి అలసట, విసుగు వచ్చాయి.

అందుకని, బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ సిటీకి మూవ్ అయ్యా” అని పాయల్ చెప్పింది. కరోనా టైమ్‌లో ట్రావెల్ చెయ్యడం అంత మంచిది కాదని అనుకోవడం కూడా ఈ డెసీషన్ తీసుకోవడానికి మరో రీజన్ అట. తన లైఫ్‌లో ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ అంటోంది.  పాయల్ పేరెంట్స్ కూడా హైదరాబాద్ వస్తారట. ఆమెకు సపోర్ట్ గా. హోటళ్ళలో ఫుడ్ తిని తిని బోర్ కొట్టిందనీ, ఇంటి భోజనం కోసం చూస్తున్నానని పాయల్ అన్నది.

Tollywood actress back to HYD1

ఆల్రెడీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని, ఫర్నిచర్ కోసం చేస్తున్నాని తెలియజేసింది. రీసెంట్‌గా సిటీకి వచ్చినప్పటికీ ఆల్రెడీ ఒక యాడ్ షూట్ కంప్లీట్ చేసింది. దానికి ఓన్ డబ్బింగ్ చెప్పుకోంది. త్వరలో తెలుగు ట్యూటర్ పెట్టుకుని క్లాసులు చెప్పించుకుంటానని, తెలుగు నేర్చుకుంటానని అంటోంది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Paayal Rajput
  • #Actress Paayal Rajput
  • #Paayal
  • #Paayal Rajput
  • #Tollywood

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

21 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

12 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

13 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

17 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

18 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

20 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version