Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కాజల్ కనుచూపుమేరలో సమంత ఎక్కడ…?

కాజల్ కనుచూపుమేరలో సమంత ఎక్కడ…?

  • August 24, 2020 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ కనుచూపుమేరలో సమంత ఎక్కడ…?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన కాజల్, సమంత లు… తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ లే అన్న సంగతి తెలిసిందే. అనుష్క, నయన తార తరువాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్నది కాజల్, సమంత లకే అనడంలో సందేహం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కాజల్, సమంత లదే పై చెయ్యి. ఇదిలా ఉండగా… ఈ మధ్య కాలంలో కాజల్ హవా కాస్త తగ్గింది… సమంత రేంజ్ డబుల్ అయ్యింది అని అంతా అనుకున్నారు. కాజల్ సీనియర్ హీరోల సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేస్తుంది. కానీ సమంత మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటూ తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది.

Tollywood actress instagram followers1

కానీ సోషల్ మీడియాలో మాత్రం కాజల్ .. కనుచూపు మేరలో కూడా సమంత లేదని తేలింది. ఇటీవల హీరోయిన్ ల ట్విట్టర్+ఫేస్ బుక్+ఇన్స్టాగ్రామ్ ల ఫాలోవర్స్ సంఖ్య ఎంతని సర్వే నిర్వహిస్తే… కాజల్ 42 మిలియన్ల ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచినట్టు తేలింది. ఆ తరువాత రెండో స్థానంలో 28.5 మిలియన్ ఫాలోవర్స్ తో సమంత నిలిచింది. ఆ లిస్టు ను ఒకసారి గమనిస్తే :

1) కాజల్ అగర్వాల్ : 42 మిలియన్ ఫాలోవర్స్

2) సమంత అక్కినేని : 28.5 మిలియన్ ఫాలోవర్స్

If it is not ture i will delete it says Samantha1

3) రకుల్ ప్రీత్ సింగ్ : 27.5 మిలియన్ ఫాలోవర్స్

4) అనుష్క : 17.6 మిలియన్ ఫాలోవర్స్

Anushka Shetty reveals why she is out from Saaho Movie1

5) తమన్నా : 15.9 మిలియన్ ఫాలోవర్స్

Tamanna shocking remuneration to host a talk show1

6) ఇలియానా : 15.5 మిలియన్ ఫాలోవర్స్

ileana Latest Still

7) కీర్తి సురేష్ : 15 మిలియన్ ఫాలోవర్స్

Keerthy Suresh decision shocks all heroines1

ఏమైనా కాజల్… ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు కావస్తున్నా…ఆమె హవా ఇంకా తగ్గలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ ‘ఇండియన్ 2’ వంటి బడా చిత్రాల్లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Ileana
  • #kajal
  • #keerthy suresh
  • #Rakul Preet

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

9 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

10 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

11 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

17 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

21 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

11 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

12 hours ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

14 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

15 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version