Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సాయితేజ్ సీక్రెట్స్ చెప్పేసిన హీరోయిన్!

Sai Dharam Tej: సాయితేజ్ సీక్రెట్స్ చెప్పేసిన హీరోయిన్!

  • September 27, 2021 / 09:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సాయితేజ్ సీక్రెట్స్ చెప్పేసిన హీరోయిన్!

టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రిపబ్లిక్ సినిమాలో మైరా అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రిపబ్లిక్ సినిమా కోసం సాయితేజ్ చాలా ఎఫర్ట్ పెట్టారని సాయితేజ్ జెమ్ అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు. ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి పాత్రలో సాయితేజ్ నటించాడని ఐశ్వర్య తెలిపారు. షూటింగ్ కు తేజ్ ఉదయం పదిన్నరకు వచ్చి బుక్ లో రాసుకున్న డైలాగ్స్ ను ప్రాక్టీస్ చేసేవారని ఐశ్వర్య కామెంట్లు చేశారు. సినిమాలో పది నిమిషాల పాటు ఉండే కోర్టు సీన్ ను తేజ్ సింగిల్ టేక్ లో పూర్తి చేశారని ఐశ్వర్య వెల్లడించారు.

రిపబ్లిక్ సాయితేజ్ కు కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. సాయితేజ్ హార్డ్ వర్క్ ఈ సినిమా సక్సెస్ సీక్రెట్ అని ఐశ్వర్య అన్నారు. సినిమాలో తాను ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తానని సినిమాలో లవ్ ప్రపోజ్ సీన్ కూడా ఉండదని లవ్ ట్రాక్ చాలా మెచ్యూర్డ్ గా ఉంటుందని ఐశ్వర్య తెలిపారు. ప్రస్తుతం తమిళ సినిమా ఆఫర్లు చేతిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. రిపబ్లిక్ సినిమాతో ఐశ్వర్య రాజేష్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Republic
  • #Sai Dharam Tej

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

5 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

24 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

2 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

4 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

22 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version