Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వామ్మో.. రామ్ చరణ్ ఇంత మంచి వ్యక్తా..?

వామ్మో.. రామ్ చరణ్ ఇంత మంచి వ్యక్తా..?

  • March 18, 2021 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వామ్మో.. రామ్ చరణ్ ఇంత మంచి వ్యక్తా..?

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ మూవీ తరువాత శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిటయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే రామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ కమెడియన్లలో ఒకరైన సత్య రామ్ చరణ్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శ్రీకారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సత్య రామ్ చరణ్ ఇతరులకు సహాయం చేసినా ఆ సహాయం గురించి చెప్పుకోరని అన్నారు. రామ్ చరణ్ లాంటి వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారని సత్య వెల్లడించారు. రామ్ చరణ్ చాలామందికి ఆర్థికంగా సహాయం చేశారని సత్య అన్నారు. తాను ఆర్టిస్ట్ గా స్ట్రగుల్ అవుతున్న సమయంలో తనకు కూడా చరణ్ డబ్బులు ఇచ్చి సహాయం చేశారని అన్నారు. అయితే చాలామందికి సహాయం చేసినా ఆ సహాయాల గురించి ప్రచారం చేసుకోవడానికి రామ్ చరణ్ అస్సలు ఇష్టపడడని కమెడియన్ గెటప్ శ్రీనుకు కూడా చరణ్ సహాయం చేశాడని సత్య తెలిపారు.

గెటప్ శ్రీను రామ్ చరణ్ కు ఏకంగా గుడి కట్టేస్తాడంటూ సత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ చాలా సింపుల్ గా ఉంటారని.. రంగస్థలం మూవీలో చరణ్ తో కలిసి నటించగా ఆ సమయంలో చరణ్ తమతో ఈజీగా కలిసిపోయేవారని.. ఎప్పుడూ కూడా చరణ్ తమ దగ్గర స్టార్ హోదాను చూపించలేదని సత్య అన్నారు. రామ్ చరణ్ మంచితనం గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Satya
  • #charan
  • #Comedian Satya
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 hour ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

3 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

18 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago

latest news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

28 mins ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

58 mins ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version