Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సంక్రాంతిలానే దసరా కి కూడా పెద్ద పోటీ ఏర్పడేలా ఉందిగా..!

సంక్రాంతిలానే దసరా కి కూడా పెద్ద పోటీ ఏర్పడేలా ఉందిగా..!

  • March 11, 2020 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతిలానే దసరా కి కూడా పెద్ద పోటీ ఏర్పడేలా ఉందిగా..!

టాలీవుడ్ సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్ ఏది అంటే… ఒకటి సంక్రాంతి, రెండు దసరా సీజన్ అని చెప్పాలి. ఈ సంక్రాంతికి ఏ రేంజ్ పోటీ నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేష్… ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బన్నీ… సై అంటే సై అంటూ తలబడ్డారు. అయితే ఫ్యామిలీ సినిమా కాబట్టి అందులోనూ మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అయ్యింది కాబట్టి ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అలా అని ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా తగ్గలేదు.. మాస్ సినిమా కాబట్టి, ఈ సినిమా కూడా సత్తా చాటింది. ఏదేమైనా సంక్రాంతికి ఏకంగా ఈ రెండు చిత్రాలు కలిపి 480 కోట్ల వరకూ గ్రాస్ ను కలెక్ట్ చేసాయి.

Tollywood Crazy Movies Eyes on Dussehra1

ఇక ఇదే జోరుతో దసరా సీజన్ పై కూడా కొన్ని సినిమాలు కన్నేశాయి. ఎలాగైనా దసరాకి కూడా 7 నుండీ 8 రోజుల వరకూ స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఉంటాయి కాబట్టి … సినిమాలకు బాగా క్యాష్ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. గతేడాది మెగాస్టార్ ‘సైరా’ చిత్రం ఒక్కటే విడుదలైంది. ఈసారి మాత్రం ‘ప్రభాస్ 20’ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూలై లేదా ఆగష్టుకి షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చిత్రం యూనిట్ సభ్యులు కూడా దసరా పైనే కన్నేసినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ – సుకుమార్ సినిమా కూడా ఈ సీజన్ లో విడుదలయ్యే అవకాశం ఉందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ సుకుమార్ అంత ఫాస్ట్ గా సినిమా తీసే అవకాశం లేదు. చాలా టైం తీసుకుంటాడు కాబట్టి కచ్చితంగా చెప్పలేము. ఇక విజయ్ దేవరకొండ – పూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం కూడా దసరానే టార్గెట్ చేసినట్టు సమాచారం. అంతేకాదు నిఖిల్ ‘కార్తికేయ2’ సినిమా కూడా ఇదే సీజన్ లో విడుదలయ్యే అవకాశం ఉందట. ఒకవేళ మెగాస్టార్ – కొరటాల సినిమా ఆలస్యమైనా.. అది కూడా దసరాకే విడుదలయ్యే అవకాశం ఉందనేది ఇన్సైడ్ టాక్. మరి చివరికి ఏం జరుగుతుందో చూద్దాం..!

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Pandey
  • #Director Puri Jagannath
  • #Director Radha Krishna
  • #Fighter
  • #Karthikeya 2

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

19 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

19 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

11 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

12 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

15 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version