Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » టాలీవుడ్ దర్శకులు – వారి ప్రేమ కధలు!!

టాలీవుడ్ దర్శకులు – వారి ప్రేమ కధలు!!

  • March 4, 2016 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ దర్శకులు – వారి ప్రేమ కధలు!!

టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కొక్కరూ ఒక్క రకమైన ఫొర్ములాతో సినిమాలు తీస్తూ ఉంటారు. సహజంగా ప్రేమ కధలను ఎంచుకుని తెరకెక్కించే సమయంలో తమ జీవితంలో జరిగిన సంఘటనలు, తమ స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా కధలు రాసుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతారు. అయితే అలాంటి దర్శకులకే లవ్ స్టోరీ ఉంటే భలే ఉంటుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం మన దర్శకులు , వారి ప్రేమ కధల పై ఒక లుక్ వేద్దాం రండి.

1.బొమ్మరిల్లు భాస్కర్ – శ్రీ విధ్య

‘బొమ్మరిల్లు’ తో ఒక్కసారిగా స్టార్ డమ్ సమాపాదించుకున్న భాస్కర్ తన హాలిడేని ఎంజాయ్ చేసేందుకు వైజాగ్ వెళ్లాడు. అక్కడ తన డిస్‌ట్రిబ్యుటర్ క్రాంతి రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి శ్రీ విధ్యను చూసి, ఇష్టపడి, ప్రేమించి 9నెలల్లో పెళ్లి చేసుకున్నాడు.

Bommarillu Bhaskar,Tollywood Love Stories,Special Articles

2. నాగ్ అశ్విన్- ప్రియాంక దత్

‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత ప్రియాంక దత్ తో కలసి పని చేశారు. ఆలా స్నేహితులైన వీళ్ళ మధ్య ప్రేమ చిగురించి చివరికి పెద్దల్ని ఒప్పించి గత ఏడాది పెళ్లి చేసుకున్నారు.

Nag Aswin,Tollywood Love Stories,Special Articles

3.కృష్ణ వంశీ – రమ్య కృష్ణ

“చంద్ర లేఖ” చిత్రం షూటింగ్ సమయంలో కృష్ణ వంశీ, రమ్య కృష్ణ ఇద్దరూ ప్రేమలో పడ్డారు, కట్ చేస్తే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు.

Krishna Vamsi,Ramya krishna, Tollywood Love Stories,Special Articles

4. పూరీ జగన్నాధ్ – లావణ్య

పూరీ తన కరియర్ ఆరంభంలో దూరదర్శన్ లో పనిచేసాడు. అక్కడ లావణ్యను చూసు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Puri Jagannadh,Tollywood Love Stories,Special Articles

5. ఎస్.ఎస్ రాజమౌళి – రమా రాజమౌళి

మన జక్కన్న, రమా రాజమౌళి ఇద్దరిదీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, మొదటి భర్తతో విడాకులు తీసుకుని, 9ఏళ్ల కొడుకు ఉన్న రమాను ప్రేమించి అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు జక్కన్న.

S.S.Rajamouli, Rama RajaMouli, Tollywood Love Stories,Special Articles

6. మారుతి – స్పందన

మచిలీపట్నంలో స్టికరింగ్ షాప్ నడుపుకుంటున్న మారుతి, స్పందన ను అక్కడ చూసి ప్రేమించాడు. అయితే ప్రేమిస్తే సినిమాలో మెక్యానిక్ ఎలా అయితే ఒక అమ్మాయిని ప్రేమించే క్రమంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడో, మన మారుతి కూడా అదే పంధాను ఎంచుకున్నాడని చెబుతాడు. ఇక పేదరికంలో పుట్టిన మారుతి, హైదరాబాద్ వచ్చి కొంచెం సెటిల్ అయిన తరువాత అమ్మాయి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

Director Maruthi,Tollywood Love Stories,Special Articles

7. శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల ప్రేమకధ స్వచ్చంగా సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్-సమంత లవ్ ట్ర్యాక్ లాగానే ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల కూడా అలానే  బంధువుల పెళ్లిలో ఒక అమ్మాయిని చూసి నచ్చి ప్రేమించి, “కొత్తబంగారులోకం” హిట్ తరువాత పెళ్లి చేసుకున్నాడు.

Srikanth Addala,Tollywood Love Stories,Special Articles

8.సంపత్ నంది

తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఉపేంద్ర హీరోగా తాను డైరెక్ట్ చేసిన సినిమా దాదాపుగా 95% పూర్తయ్యి ఆగిపోగా, అమ్మాయి తరపు బందువులు ఇబ్బంది పెట్టారు. అయితే అందరినీ ఒప్పించి, కొన్నాళ్ళ తరువాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సంపత్

Tollywood Love Stories,Special Articles

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Special Articles
  • #Tollywood Directors
  • #Tollywood Love Stories

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

13 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

15 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

10 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version