• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • రైటర్‌ పద్మభూషణ్‌ రివ్యూ & రేటింగ్
  • రాజమౌళి మెచ్చిన పది సినిమాలు ఏవో తెలుసా?
  • ఆరోజు నుంచి వీరసింహారెడ్డి స్ట్రీమింగ్
  • ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సినిమాల లిస్ట్
  • టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 పాటలు

Filmy Focus » Movie News » పూరీ, కొరటాల, వినాయక్ లను చూసి డైరెక్టర్లు మారాల్సిందే!

పూరీ, కొరటాల, వినాయక్ లను చూసి డైరెక్టర్లు మారాల్సిందే!

  • November 30, 2022 / 11:17 AM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
పూరీ, కొరటాల, వినాయక్ లను చూసి డైరెక్టర్లు మారాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ లో ఉన్న హీరోలు, డైరెక్టర్ల ముందు నిర్మాతలు క్యూ కడతారు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్లను ఆఫర్ చేస్తారు. హీరోలు, దర్శకులు కోరిన ప్రతి డిమాండ్ ను నిర్మాతలు నెరవేరుస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోలు, దర్శకులపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. హీరోలు కథలో వేలు పెట్టడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పలు సందర్భాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.

దర్శకుడు వి.వి.వినాయక్ ఆది సినిమా నుంచి ఖైదీ నంబర్ 150 సినిమా వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువగా ఉన్న దర్శకులలో వినాయక్ ఒకరు. అయితే అఖిల్, ఇంటెలిజెంట్ సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల వినాయక్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు వినాయక్ తో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఛత్రపతి రీమేక్ తో సక్సెస్ సాధిస్తే మాత్రమే టాలీవుడ్ హీరోలు వినాయక్ ను నమ్మే ఛాన్స్ ఉంది.

మరో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కించిన సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలుసు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, బిజినెస్ మేన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో పూరీ సక్సెస్ లను అందుకున్నారు. అయితే లైగర్ ఫ్లాప్ వల్ల పూరీ జగన్నాథ్ తో పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపడం లేదు. లైగర్ ఫ్లాప్ విషయంలో ఎక్కువమంది పూరీ జగన్నాథ్ ను నిందించారు.

ఆచార్య మూవీ ఫ్లాప్ విషయంలో కూడా అన్ని వేళ్లు కొరటాల శివ వైపు చూపిస్తున్నాయి. ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల పూరీ జగన్నాథ్, వినాయక్, కొరటాల శివలపై పడిన నిందలు అన్నీఇన్నీ కావు. తర్వాత సినిమాలతో దర్శకులు ఈ మరకలను చెరిపేయాల్సి ఉంది. ఈ టాలీవుడ్ దర్శకులు తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. పూరీ, వినాయక్, కొరటాల శివలను చూసి సినిమాలు ఫ్లాప్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో దర్శకులు మారాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #directors
  • #koratala siva
  • #Puri Jagannadh
  • #VV Vinayak

Also Read

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Dhamaka Collections: డబుల్ బ్లాక్ బస్టర్ అలాగే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్

Dhamaka Collections: డబుల్ బ్లాక్ బస్టర్ అలాగే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్

18 Pages Collections: ’18 పేజెస్’..  అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..!

18 Pages Collections: ’18 పేజెస్’.. అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..!

Pathaan Collections: ‘పఠాన్’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Pathaan Collections: ‘పఠాన్’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

related news

Jr NTR: కొత్త సినిమా విషయంలో తారక్‌ అండ్‌ కో అలా ఆలోచిస్తున్నారా?

Jr NTR: కొత్త సినిమా విషయంలో తారక్‌ అండ్‌ కో అలా ఆలోచిస్తున్నారా?

Jr NTR: ఆ బ్యానర్ పై తారక్ ఫాన్స్ కోపం మామూలుగా లేదుగా!

Jr NTR: ఆ బ్యానర్ పై తారక్ ఫాన్స్ కోపం మామూలుగా లేదుగా!

Jr NTR: యంగ్ టైగర్ అభిమానులకు మరో షాక్ తప్పదా?

Jr NTR: యంగ్ టైగర్ అభిమానులకు మరో షాక్ తప్పదా?

Anirudh: తారక్ ఫ్యాన్స్ అంచనాలను అనిరుధ్ అందుకుంటారా?

Anirudh: తారక్ ఫ్యాన్స్ అంచనాలను అనిరుధ్ అందుకుంటారా?

Puri Jagannadh: ఆ స్టార్ హీరో మాత్రమే పూరీకి ఆప్షన్ గా మిగిలారా?

Puri Jagannadh: ఆ స్టార్ హీరో మాత్రమే పూరీకి ఆప్షన్ గా మిగిలారా?

Vv Vinayak: చిరుతో ‘విశ్వాసం’ రీమేక్.. క్లారిటీ ఇచ్చిన వినాయక్..!

Vv Vinayak: చిరుతో ‘విశ్వాసం’ రీమేక్.. క్లారిటీ ఇచ్చిన వినాయక్..!

trending news

Punarnavi Bhupalam: లండన్‌లో పునర్నవి భూపాళం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Punarnavi Bhupalam: లండన్‌లో పునర్నవి భూపాళం.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

4 hours ago
Thegimpu Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

Thegimpu Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

4 hours ago
Butta Bomma: ‘బుట్ట బొమ్మ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Butta Bomma: ‘బుట్ట బొమ్మ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

4 hours ago
Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

Salaar: వైజాగ్ లో ‘సలార్’ సినిమా షూటింగ్!

4 hours ago
NTR, Viswanath: ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య జరిగిన గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

NTR, Viswanath: ఎన్టీఆర్ విశ్వనాథ్ మధ్య జరిగిన గొడవ కారణంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా?

4 hours ago

latest news

Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

Vijay: విజయ్ సినిమా క్రేజ్ చూశారా..?

4 hours ago
‘సూర్యవంశం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘సూర్యవంశం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

5 hours ago
Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

Rajamouli: రాజమౌళి చేతుల మీదుగా రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్ ప్రారంభం!

5 hours ago
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఇది అవమానమే!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి ఇది అవమానమే!

5 hours ago
Vani Jayaram: సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

Vani Jayaram: సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us