Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!

వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!

  • May 5, 2021 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!

సక్సెస్ అనేది లేకపోతే ఎక్కడైనా నిలదొక్కుకోవడం చాలా కష్టం.ముఖ్యంగా సమాజంలో గౌరవం ఉండదు… మనసుకి శాంతి ఉండదు. అలా అని సక్సెస్ ను అనుకున్న వెంటనే సాధించలేం.!అది కూడా ఊరికే రాదు. అది పొందుకోవడానికి హార్డ్ వర్క్ తో పాటు టైం కూడా కలిసిరావాలి. ఓ సక్సెస్ సాధించే వరకూ చాలా అవమానాలు ఎదురైనా ఆశ్చర్య పడనక్కరలేదు. ఇదిలా ఉండగా.. సినిమాల్లో చాలా వరకూ హీరోలను బాగా డబ్బున్న వాళ్లకులానే చూపిస్తూ ఉంటారు. లేకపోతే మిడిల్ క్లాస్ అబ్బాయిలలా కనిపిస్తూ ఉంటారు. అంతేకాని చేతిలో రూపాయి లేని వారిలా కనిపించడానికి తొందరగా ఇష్టపడరు. అయితే కొంతమంది హీరోలు మాత్రం సక్సెస్ లేక.. చేతిలో రూపాయి లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పాత్రల్లో కనిపించారు. అలాంటి పాత్రల్లో నటించడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ ఆ హీరోలు ఆ పాత్రను చాలా ఓన్ చేసుకుని వాటికి జీవం పోశారు. ఆ హీరోలు ఎవరో.. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్ – ‘తమ్ముడు’

ఈ చిత్రంలో హీరో( పవన్ కళ్యాణ్) తన తండ్రితో చివాట్లు తింటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఫైనల్ గా కిక్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచి అవమానించిన వాళ్ళతోనే చప్పట్లు కొట్టించుకుంటాడు.

2) రవికృష్ణ – ‘7/జి బృందావన కాలనీ’

ఈ చిత్రంలో హీరో (రవి కృష్ణ) ఉద్యోగం లేక తన తండ్రి చేతిలో తన్నులు తింటుంటాడు. తాను ఉద్యోగం సంపాదించి సక్సెస్ అయ్యే వరకూ ఇలాంటి అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు.

3) వెంకటేష్ – ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’

Venkatesh gaves big shock young director1

ఈ మూవీలో హీరో(వెంకటేష్) ఉద్యోగం సాధించలేక చాలా ఇబ్బందులు పడుతుంటాడు. అతని తండ్రి గ్యాప్ లేకుండా ఇతన్ని తిడుతుంటాడు. ఈ పాత్రలో వెంకీ జీవించాడనే చెప్పాలి.

4) నితిన్ – ‘సంబరం’

ఈ చిత్రంలో నితిన్ ఖాళీగా తిరిగే కుర్రాడిగా కనిపిస్తూ ఉంటాడు. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటాడు. క్లైమాక్స్ కి ఉద్యోగం సంపాదించి వాటికి ఫుల్ స్టాప్ పెడతాడు.

5) సుమంత్ – ‘సత్యం’

ఈ చిత్రంలో హీరో ట్యాలెంట్ కలిగుండి అలాగే మంచి పనులు చేస్తూనే ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తుంటాడు.

6) విజయ్ దేవరకొండ – ‘పెళ్ళి చూపులు’

ఈ చిత్రంలో హీరో పాత్రకు ప్రతీ మిడిల్ క్లాస్ కుర్రాడు కనెక్ట్ అవుతాడు అనడంలో సందేహం లేదు. చివరి వరకూ ఇతని తండ్రితో మాటలు పడుతూనే ఉంటాడు.

7) ధనుష్ – ‘రఘువరన్ బి.టెక్’

ఈ సినిమాలో బి.టెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండే కుర్రాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. ఉద్యోగం లేక తన తండ్రితో మాటలు పడే కుర్రాడిగా ధనుష్ కనిపిస్తాడు.

8) నాని – ‘జెర్సీ’

hero-nani-special-interview-about-jersey-movie8

ఎటువంటి సంపాదన లేక తన భార్యతో మాటలు పడే భర్త పాత్రలో నాని ఈ సినిమాలో కనిపిస్తాడు. ఫైనల్ తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుని హీరోగా కన్నుమూస్తాడు.

9) సాయి తేజ్ – ‘చిత్రలహరి’

మెగా మేనల్లుడు సాయి తేజ్.. ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ గా నటించి మంచి మార్కులు వేయించుకున్నాడు. విజయ్ అనే పేరు పెట్టుకున్నప్పటికీ విజయం సాధించలేక అవమానాలను ఫేస్ చేసే ఓ కుర్రాడిగా తేజు ఈ చిత్రంలో కనిపిస్తాడు.

10) సూర్య – ‘ఆకాశం నీ హద్దురా’

ఈ చిత్రంలో హీరో(సూర్య) ఎయిర్లైన్స్ సర్వీస్ ను ప్రారంభించి తన ఊరికి మంచి పేరు తేవాలని పరితపిస్తూ ఉంటాడు. ఇందుకోసం ఎన్నో అవమానాలు ఎదురైనా చివరికి వాటిని అధిగమిస్తాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nani
  • #nithiin
  • #pawan kalyan
  • #Ravi Krishana

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

3 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version