Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కళ్యాణ మహోత్సవాన్ని కళ్లకు కట్టిన తెలుగు చిత్రాలు

కళ్యాణ మహోత్సవాన్ని కళ్లకు కట్టిన తెలుగు చిత్రాలు

  • June 1, 2017 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ మహోత్సవాన్ని కళ్లకు కట్టిన తెలుగు చిత్రాలు

తెలుగు వారికి పెళ్లికి మించిన వేడుక లేదు. అందుకే అప్పులు చేసైనా సరే ఉత్సవంగా వివాహాన్ని జరిపిస్తుంటారు. ఆ కల్యాణ మహోత్సవాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు. అందుకే మన దర్శకులు వెండి తెరపైన పెళ్లి తంతును మొత్తం చూపించారు. ఆ సినిమాకు వెళ్తే ఆత్మీయుల పెళ్లికి వెళ్ళినట్లే అనిపిస్తుంది. అటువంటి సినిమాలపై ఫోకస్..

పెళ్లి పుస్తకం Pelli Pustakam పాతికేళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసిన ‘పెళ్లి పుస్తకం’ సినిమా ఇప్పటికీ కొత్త చిత్రంలా అనిపిస్తుంది. పెళ్లి గురించి, భార్య భర్తల మధ్య అనుబంధము గురించి ఇందులో చక్కగా చూపించారు. ఈ చిత్రంలోని “శ్రీరస్తూ…శుభమస్తూ” పాట ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతుంది.

పెళ్లి సందడిPelli Sandadiసినిమా పేరులోనే కాదు.. సినిమా మొత్తంలోనూ సందడిని నింపారు కె.రాఘవేంద్రరావు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో వియ్యాల వారి మర్యాదలు, వధూ వరుల మధ్య మానసిక సంఘర్షణలు అందరినీ ఆకట్టుకున్నాయి.

వరుడు Varuduఇది వరకు తెలుగు వారి ఇంట పెళ్లి ఐదు రోజుల పాటు సాగేదని చెబుతుంటారు. ఆ వేడుకను గుణశేఖర్ వరుడు సినిమాతో కళ్లకు కట్టారు. అల్లు అర్జున్ నటించిన ఈ ఫిల్మ్ ఆనాటి, నేటి వారికీ నచ్చింది.

ఆహా కళ్యాణం Aha Kalyanamగుడిలో, ఇళ్లల్లో జరిగే పెళ్లి తంతును ఈ జనరేషన్ వారు ఫంక్షన్ హాల్స్ లోకి మళ్లించారు. నేటి యువతీయువకులకు సౌకర్యంగా ఉండే ఈ వేడుకను నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం లో స్పష్టంగా చూపించారు.

పరుగు Paruguపెళ్లి చుట్టూ తిరిగే కథ పరుగు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇందులో డైరక్టర్ భాస్కర్ కళ్యాణం వెనుక ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కూతురి పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించాలో, ఎంత గొప్పగా అత్తారింటికి పంపించాలోనని కలలు కనే ఓ తండ్రి పడే తపనను ప్రతి ఒక్కరికీ తెలిసేలా చిత్రీకరించారు.

చందమామ Chandamamaక్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ కుటుంబసభ్యుల మధ్య అనుబంధాన్ని ఎంతో చక్కగా తెరకెక్కిస్తుంటారు. అటువంటిది అత్యంత సహజంగా పెళ్లి వేడుకను, ఆ హంగామాను చందమామ సినిమాలో నింపారు.

అప్పుడప్పుడు Appudappuduపెళ్లి, దాని తర్వాత వచ్చే బాధ్యతలు, పేచీలు వంటి కథాంశంతో రూపుదిద్దుకున్న మరో మంచి సినిమా అప్పుడప్పుడు. రాజా, శ్రీయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేటి యువతను బాగా ఆకట్టుకుంది.

శశిరేఖా పరిణయం Shashirekhaparinayamపెళ్లి పై కృష్ణ వంశీ తీసిన మరో దృశ్య కావ్యం శశిరేఖా పరిణయం. తరుణ్, జెనీలియా నటించిన ఈ మూవీ వివాహ మహోత్సవంతో మొదలై.. అదే వేడుకతోనే ముగుస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు Seetamma Vaakitlo Sirimalle Chettuఉమ్మడి కుటుంబ సభ్యుల్లో అమ్మాయిలను ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. డబ్బుకు విలువ పెరుగుతున్న ఈ కాలంలో ఆ సంప్రదాయం కనుమరుగవుతోంది. ఎంత డబ్బులు సంపాదించినా అయిన వారిని వదులుకోకూడదని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా శ్రీకాంత్ అడ్డాల చెప్పారు.

ఆహ్వానం Aahvaanamమనం ఒక పెళ్ళికి వెళ్ళాం. ఆ జంట కలకలం కలిసి ఉండాలని ఆశీర్వదించాం. అటువంటి జంట విడిపోతున్నామని, ఆ వేడుకకు కూడా రావాలని మనల్ని ఆహానిస్తే ఎలా ఉంటుంది.. అదే ఆహ్వానం సినిమా. శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించిన ఈ సినిమా మన వివాహబంధం గొప్పదనాన్ని చాటుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aahvaanam Movie
  • #Aha Kalyanam movie
  • #Appudappudu Movie
  • #Chandamama Movie
  • #Parugu Movie

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

37 mins ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

20 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

21 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

22 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version