Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: ఆగస్టు టాలీవుడ్‌కి మరపురాని నెల అవుతుందా?

Tollywood: ఆగస్టు టాలీవుడ్‌కి మరపురాని నెల అవుతుందా?

  • August 7, 2022 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఆగస్టు టాలీవుడ్‌కి మరపురాని నెల అవుతుందా?

పాన్‌ ఇండియా సినిమాలు, ఒకటో రెండో నార్మల్‌ మూవీస్‌.. తప్ప టాలీవుడ్‌కి సరైన విజయం అందించిన సినిమా ఇటీవల కాలంలో టాలీవుడ్‌ నుండి రాలేదని చెప్పాలి. సినిమాలు వస్తున్నా, సరైన కంటెంట్‌ లేక చతికిలపడుతున్నాయి. దీంతో ఆగస్టు నెలలో అయినా సరైన విజయం దక్కుతుందా? టాలీవుడ్‌లో మళ్లీ విజయాల ఊపు కనిపిస్తుందా అని అనుకున్నారంతా. ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాలతో టాలీవుడ్‌ విజయాల ఊపు చూసింది. అయితే ఇప్పుడు దీన్ని మిగిలిన సినిమా కొనసాగించాలి.

ఆగస్టు మామూలుగా అయితే టాలీవుడ్‌కి అన్‌సీజన్‌. అందుకే ఈ టైమ్‌లో సినిమాలు అంటే పెద్దగా ఆసక్తి చూపించరు మన సినిమావాళ్లు. అయితే పరిస్థితులు మారడంతో… సినిమాలు ఈ నెలలో ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌ మళ్లీ విన్నింగ్‌ స్ట్రీక్‌ మొదలైతే బాగుండు అని అందరూ అనుకున్నారు. ఈ వారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతా రామం’ విజయాలు దక్కించుకున్నాక ఇప్పుడు టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకుంది. ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు విజయాలు అందుకోవడం చాలా పెద్ద విషయమే అని ఇండస్ట్రీ ఆనందపడుతోంది.

అయితే, ఇక్కడే ఓ విషయం ఇండస్ట్రీ గుర్తుంచుకోవాలి. సినిమా టికెట్‌ రేట్లు తగ్గించడం, కథలో పట్టు ఉండటం, సరైన సినిమా అవ్వడంతో ప్రేక్షకులు ఇల్లు వదిలి థియేటర్లకు వస్తున్నారు. ఈ సమయంలో దర్శకనిర్మాతలు తిరిగి బ్యాక్‌ టు పెవిలియన్‌ అవ్వకుండా ఉంటే చాలు. గతంలో ఇలాగే తక్కువ ధరలకు సినిమాలకు జనాలు వస్తుండేవారు. అప్పుడే ధరలు పెంచి థియేటర్లకు జనాలను దూరం చేశారు. మరోవైపు సరైన కథాంశం లేని కథలతో సినిమాలు చేసి ఇబ్బంది పడ్డారు.

దీంతో పాన్‌ ఇండియా సినిమాలిచ్చిన విన్నింగ్‌ స్ట్రీక్‌ మిస్‌ అయ్యింది. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’, నిఖిల్‌ ‘కార్తికేయ 2’ సినిమాలు రెండో వారంలో వస్తాయి. ఆఖరి వారంలో ‘లైగర్‌’ వచ్చేస్తోంది. దీంతో గెలుపు బాటను ఈ సినిమాలు కంటిన్యూ చేయాలి. లేదంటే మళ్లీ ఇబ్బందులు తప్పవు. చూద్దాం టాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో మరి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Karthikeya 2
  • #Liger
  • #Macherla Niyojakavargam
  • #Sita Ramam

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version