Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Varun, Lavanya: వరుణ్ పెళ్లి కోసం బస్సులో బయలుదేరిన నితిన్.. ఫోటో వైరల్!

Varun, Lavanya: వరుణ్ పెళ్లి కోసం బస్సులో బయలుదేరిన నితిన్.. ఫోటో వైరల్!

  • October 31, 2023 / 09:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun, Lavanya: వరుణ్ పెళ్లి కోసం బస్సులో బయలుదేరిన నితిన్.. ఫోటో వైరల్!

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు మొదలైన సంగతి మనకు తెలిసిందే. అక్టోబర్ 30 వ తేదీ నుంచి మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా వీరి వివాహం ఇటలీలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతుంది. అయితే వీరి వివాహానికి మరొక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి హీరో తన ఫ్యామిలీతో కలిసి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ కు హీరో నితిన్ మంచి స్నేహితుడు కావడంతో ఈ పెళ్లికి తనని కూడా ఇన్వైట్ చేయడంతో నితిన్ తన ఫ్యామిలీతో కలిసి వరుణ్ పెళ్లికి బయలుదేరారు. అయితే ఈయన ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీలోనే ఉన్న నేపథ్యంలో ఈయన వరుణ్ తేజ్ వివాహానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. అయితే వరుణ్ పెళ్లికి వెళ్లడం కోసం ఈయన ప్రత్యేకంగా ఒక బస్సులో వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ పెళ్లి కోసం నితిన్ తో పాటు తన భార్యశాలిని అలాగే తన అక్క బావలతో పాటు ప్రముఖ డిజైనర్ నీరజకోన కూడా హాజరు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే వరుణ్ పెళ్లి కోసం వెళుతున్నటువంటి బస్సు ముందు నిలబడి నితిన్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను నితిన్ తో పాటు తన బావ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వరుణ్ వారి పెళ్లి పార్టీకి వెళ్తున్నాం అంటూ షేర్ చేశారు.

ఇలా వరుణ్ తేజ్ (Varun) వివాహానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నితిన్ తన ఫ్యామిలీతో హాజరు కాబోతుండటం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సంగీత్ వేడుక ఎంతో ఘనంగా జరగగా నేడు హల్దీప్ మెహందీ వేడుకలు కూడా జరగబోతున్నాయి. ఇక రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా వివాహం జరగబోతుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #nithiin
  • #varun
  • #Varun Tej

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

2 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

2 hours ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

3 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

3 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

6 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

22 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

23 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version