చిరు టు పవన్.. అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన హీరోల లిస్ట్..!

  • October 6, 2022 / 04:59 PM IST

పరీక్షల్లో పక్కోడి పేపర్ చూసి యాజ్ ఇట్ ఈజ్ గా దింపెయ్యడం లేదా.. వాడి హెడ్డింగ్ లు కాపీ కొట్టి మన సొంత భావంలో రాసుకోవడం అనేది కాపీ అంటారు.. కానీ సినిమాల్లోకి వచ్చే సరికి దీనిని రీమేక్ లేదా అనువాదం అంటుంటారు. ఓ భాషలో హిట్టైన సినిమాని మరో భాషలోకి అనువాదం చెయ్యడం లేదా.. పరభాషా సినిమాలో హిట్ అయిన సినిమా సోల్ ను తీసుకుని నచ్చినట్టు తీసుకోవడం.. అందరికీ తెలిసిన విషయమే కదా..! ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ సినిమాని రీమేక్ చెయ్యడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు.

కానీ ఓ హిట్టు సినిమాని రీమేక్ చెయ్యడం అనేది.. అంత ఈజీ ఏమీ కాదు. రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది. అసలు ఒరిజినల్ ఎందుకు హిట్ అయ్యిందో.. ఆ సినిమాని రీమేక్ చేసే దర్శకనిర్మాతలు ఒకటికి రెండు సార్లు అనలైజ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తరువాతే దానిని సెట్స్ పైకి తీసుకెళ్ళాలి. సరే విషయాన్ని మరీ పర్సనల్ గా తీసుకోకుండా అసలు మేటర్ లోకి వచ్చేద్దాం. ఇప్పటివరకూ టాలీవుడ్లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరు..ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు.. వాటి పేర్లు ఏంటి? అనే దాని పై ఓ లుక్కేద్దాం రండి :

వెంకటేష్ : 25 రీమేక్ లు

1) టూ టౌన్ రౌడీ

2)భారతంలో అర్జునుడు

3)చంటి

4)సుందరకాండ

5)కొండపల్లి రాజా

6)అబ్బాయిగారు

7)పోకిరి రాజా

8) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

9)సూర్యవంశం

10)రాజా

11)శీను

12)జెమిని

13) వసంతం

14) బాడీ గార్డ్

15) బ్రహ్మ పుత్రుడు

16)ఘర్షణ

17) సంక్రాంతి

18) ఈనాడు

19) నాగవల్లి

20) మసాలా

21) గురు

22) దృశ్యం

23) గోపాల గోపాల

24) నారప్ప

25) దృశ్యం 2

చిరంజీవి : 17 రీమేక్ లు

1)చట్టానికి కళ్ళులేవు

2) పట్నం వచ్చిన పతివ్రతలు

3)విజేత

4) పసివాడి ప్రాణం

5) ఘరానా మొగుడు

6) హిట్లర్

7) స్నేహం కోసం

8) ఠాగూర్

9)శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

10)ఖైదీ నెంబర్ 150

11)ఆరాధన

12)బంధాలు అనుబంధాలు

13) రాజా విక్రమార్క

14) ఎస్.పి.పరశురామ్

15) లూసిఫర్ రీమేక్

16) వేదలమ్ రీమేక్

17) శంకర్ దాదా జిందాబాద్

బాలకృష్ణ : 12 రీమేక్ లు

1)డిస్కో కింగ్

2)ఆత్మ బలం

3)మంగమ్మ గారి మనవడు

4)ముద్దుల మావయ్య

5)లక్ష్మీ నరసింహ

6)నిప్పులాంటి మనిషి

7)పాండురంగడు

8)ముద్దుల మావయ్య

9)మువ్వ గోపాలుడు

10)శ్రీరామరాజ్యం

11)అన్నదమ్ముల అనుబంధం

12)అశోక చక్రవర్తి

నాగార్జున : 12 రీమేక్ లు

1)విక్రమ్

2)కిరాయి దాదా

3)వారసుడు

4)నేటి సిద్దార్థ

5)నిర్ణయం

6)నువ్వు వస్తావని

7)వజ్రం

8)చంద్రలేఖ

9)నిన్నే ప్రేమిస్తా

10)స్నేహమంటే ఇదేరా

11)ఊపిరి

12)రాజు గారి గది2

పవన్ కళ్యాణ్ : 11 రీమేక్ లు

1)గోకులంలో సీత

2) సుస్వాగతం

3)ఖుషి

4)అన్నవరం

5)తీన్ మార్

6)గబ్బర్ సింగ్

7)గోపాల గోపాల

8)కాటమరాయుడు

9)అజ్ఞాతవాసి( అనఫీషియల్ రీమేక్)

10)వకీల్ సాబ్

11)అయ్యప్పనుమ్ కోషియం రీమేక్

రవితేజ : 5 రీమేక్ లు

1)ఇడియట్

2)నా ఆటోగ్రాఫ్

3)దొంగోడు

4)వీడే

5)శంభో శివ శంభో

రాంచరణ్ : 2 రీమేక్ లు

1)తుఫాన్

2)ధృవ

ప్రభాస్ : 2 రీమేక్ లు

1)యోగి

2)బిల్లా

నాని : 2 రీమేక్ లు

1)భీమిలి కబడ్డీ జట్టు

2) ఆహా కళ్యాణం

నాగ చైతన్య : 2 రీమేక్ లు

1)తడాఖా

2)ప్రేమమ్

కళ్యాణ్ రామ్ : 2 రీమేక్ లు

1)అభిమన్యు

2)విజయదశమి

శర్వానంద్ : 3 రీమేక్ లు

1)జాను

2)క్లాస్ మేట్స్

3)నువ్వా నేనా

బెల్లంకొండ శ్రీనివాస్ : 3 రీమేక్ లు

1)స్పీడున్నోడు

2)రాక్షసుడు

3)కర్ణన్ రీమేక్

రామ్ : 2 రీమేక్ లు

1)మసాలా

2)రెడ్

నితిన్ : 1 రీమేక్

1)మాస్ట్రో

ఎన్టీఆర్ : 1 రీమేక్

1)నరసింహుడు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus