Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఎండలను లెక్కచేయకుండా శ్రమిస్తున్న ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రవి తేజ

ఎండలను లెక్కచేయకుండా శ్రమిస్తున్న ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రవి తేజ

  • May 3, 2017 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎండలను లెక్కచేయకుండా శ్రమిస్తున్న ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రవి తేజ

ఉదయం పది దాటితే ఇంటి నుంచి బయటికి రావాలంటే ఆలోచిస్తున్నారు. అంతలా ఎండలు భయపెడుతున్నాయి. ఆ ఎండలను స్టార్ హీరోలు, యువ హీరోలు లెక్క చేయడం లేదు. షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ‘కాటమరాయుడు’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ రెస్ట్ తీసుకోలేదు. వెంటనే త్రివిక్రమ్‌ శ్రీనివాస్ సినిమా పనుల్లో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. మహేష్‌బాబు కూడా అంతే. మురుగదాస్‌ సినిమా క్లైమాక్స్ ని ఈరోజు మొదలెట్టేసారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంతో బిజీ గా ఉన్నారు. ఏప్రిల్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసిన ఆయన ఈనెల 5 నుంచి మళ్లీ షూటింగు పనుల్లో పడిపోతారు. రవితేజ మాత్రం డార్జిలింగ్‌లో ‘రాజా ది గ్రేట్‌’ షూటింగ్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు. ఆ షెడ్యూల్‌ ముగించుకొని చిత్రబృందం హైదరాబాద్‌ కి వచ్చింది. ఆలస్యం లేకుండా వెంటనే టచ్ చేసి చూడు షూటింగ్ ప్రారంభించనున్నారు.

రామ్‌చరణ్‌, ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, నాగార్జున కూడా వేసవిలో కష్టపడుతున్నారు.బాలకృష్ణ, పూరిజగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. హైదరాబాద్‌లో ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. నాగార్జున నటిస్తున్న ‘రాజుగారి గది 2’ కూడా షూటింగ్‌ దశలోనే ఉంది. ప్రభాస్‌ కూడా విశ్రాంతి కోరుకోవడం లేదు. ‘సాహో’ని వీలైనంత త్వరగా ముగించే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్‌, నాని, శర్వానంద్‌, విష్ణు, మనోజ్‌.. వీళ్లంతా కూడా వేసవని విశ్రాంతి తీసుకోవడం లేదు. మండుటెండల్లోనూ కష్టపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jai lava kusa movie
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan

Also Read

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

trending news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

1 hour ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

20 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

1 day ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

1 hour ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

3 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

23 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version