Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sadaa: సదా హ్యాండ్ ఇవ్వడంతో రారా రెడ్డి లైన్ లోకి వచ్చిందా?

Sadaa: సదా హ్యాండ్ ఇవ్వడంతో రారా రెడ్డి లైన్ లోకి వచ్చిందా?

  • July 15, 2022 / 08:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sadaa: సదా హ్యాండ్ ఇవ్వడంతో రారా రెడ్డి లైన్ లోకి వచ్చిందా?

నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రారా రెడ్డి అంటూ సాగే ఈ పాటకు నితిన్ తో పాటు నటి అంజలి మాస్ స్టెప్పులు వేసి డాన్స్ ఇరగ దీసారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలో ట్రెండ్ అవుతుంది.

తాజాగా ఈ సినిమాకి ఈ పాటకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నిజానికి ఈ సినిమాలో నితిన్ తన మొదటి సినిమా జయం సినిమాలోని రాను రాను అంటుంది చిన్నదో అనే పాటను పూర్తిగా రీమిక్స్ చేసి పెట్టాలని భావించారట. ఈ పాట రీమిక్స్ లో నటించడం కోసం నితిన్ సదాను సంప్రదించగా ఈ పాట చేయడానికి సదా ఒప్పుకోలేదని తెలుస్తోంది.ఈ విధంగా సదా ఈ పాట రీమిక్స్ చేయడానికి నితిన్ కు హ్యాండ్ ఇవ్వడంతో నితిన్ చివరి క్షణంలో రారా రెడ్డి అనే పాటను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రాను రాను అంటుంది సినిమా రీమిక్స్ సాంగ్ చేయలేకపోవడంతో రారా రెడ్డి అనే సాంగ్ చివర్లో ‘జయం’ చిత్రంలోని ‘రాను రానంటూనే చిన్నదో అనే పాట పెట్టారు. ఇక ఈ పాట సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.మాచర్ల నియోజకవర్గం సినిమాలో రాను రాను అంటుందో చిన్నదో అనే పాటను రీమిక్స్ కనుక చేసి అందులో సదా నితిన్ కనుక నటించి ఉంటే ఈ పాట మరో లెవల్ కి వెళ్ళేది ఈ పాటను రిజెక్ట్ చేసి సదా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందని చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి సదాకు ఈ పాట మంచి బూస్ట్ ఇచ్చేదని, మంచి గోల్డెన్ ఛాన్స్ సదా మిస్ చేసుకుందని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Kirthi Shetty
  • #Macharla Niyojakvargam
  • #Macherla Niyojakavargam
  • #nithiin

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version